భారతదేశ 15వ ఉపరాష్ట్రపతిగా శ్రీ సీపీ రాధాకృష్ణన్‌ పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హాజరయ్యారు. శ్రీ రాధాకృష్ణన్ పదవీ కాలం ఫలప్రదం కావాలనీ, ప్రజలకు అంకితభావంతో ఆయన సేవ చేయాలని కోరుకుంటూ ఉపరాష్ట్రపతికి శ్రీ మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు.
 

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో శ్రీ మోదీ ఒక సందేశాన్ని రాస్తూ, ఇలా పేర్కొన్నారు:
‘‘శ్రీ సీపీ రాధాకృష్ణన్ పదవీ ప్రమాణ కార్యక్రమానికి హాజరయ్యాను. ప్రజాసేవలో నిమగ్నమైన అధికారిగా ఆయన తన జీవనాన్ని దేశాభివృద్ధికీ, సమాజ సేవకూ, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకూ అంకితం చేశారు. ఉపరాష్ట్రపతిగా ఆయన పదవీ కాలం సఫలం కావాలనీ, ప్రజలకు అంకితభావంతో  సేవ చేయాలనీ కోరుకుంటున్నాను. @VPIndia @CPRGuv”‌‌

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India’s pharmaceutical sector records transformative growth over 12 years, strengthening affordable healthcare and self-reliance

Media Coverage

India’s pharmaceutical sector records transformative growth over 12 years, strengthening affordable healthcare and self-reliance
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 19 జూన్ 2026
June 19, 2026

Appreciation for India’s Domestic Growth and Rising Global Influence under PM Modi’s Leadership