నికర సున్నా కర్బన ఉద్గారాలను సాధించాలన్న భారత్ దార్శనికత దిశగా జరిగిన సుస్థిర పురోగతిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.
కాండ్లాలోని దీన్‌దయాళ్ పోర్ట్ అథారిటీ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఉంచిన పోస్టుకు స్పందిస్తూ ఇలా పేర్కొన్నారు:
"సుస్థిరతను ప్రోత్సహిస్తూ నికర సున్నా ఉద్గారాల లక్ష్యానికి శక్తినిచ్చే ఈ పురోగతి ప్రశంసనీయం"
This is a commendable effort, championing sustainability and powering our Net-Zero vision. https://t.co/lmT17VOSBo
— Narendra Modi (@narendramodi) August 3, 2025


