షేర్ చేయండి
 
Comments

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ కింగ్ డ‌మ్ ఆఫ్ జోర్డాన్ యొక్క రాజు శ్రీ అబ్దుల్లాహ్ ద్వితీయ బిన్ ఎల్-హుసేన్ తో సౌదీ అరేబియా లోని రియాద్ లో ఈ రోజు న ఫ్యూచ‌ర్ ఇన్‌ వెస్ట్‌ మెంట్ ఇనీశియేటివ్ (ఎఫ్ఐఐ) జ‌రిగిన సంద‌ర్భం గా స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భం గా- 2018వ సంవత్సరం లో ఫిబ్రవరి 27వ తేదీ నుండి అదే సంవత్సరం లో మార్చి నెల ఒకటో తేదీ వరనకు జోర్డాన్ రాజు భారతదేశంలో జరిపిన యాత్ర సందర్భం లో సంతకాలైన ఎంఒయు లు మరియు ఒప్పంద పత్రాల ను గురించిన చర్చ సహా- ద్వైపాక్షిక సంబంధాల ను మరింత బ‌ల‌ప‌ర‌చుకోవ‌డం గురించి నేత లు ఉభ‌యులు ఒక‌రి అభిప్రాయాల ను మ‌రొక‌రి కి వెల్ల‌డించుకొన్నారు. వారు మ‌ధ్య ప్రాచ్య శాంతి ప్ర‌క్రియ ను గురించి, అలాగే ఇత‌ర ప్రాంతీయ ఘటనల‌ ను గురించి కూడాను చ‌ర్చించారు. ఉగ్ర‌వాదాన్ని ఎదురించడం లో స‌హ‌కారం అంశం పై సైతం చ‌ర్చించడమైంది.

భార‌త‌దేశాని కి మరియు జోర్డాన్ కు మ‌ధ్య ప్రాచీన కాలం నుండే చారిత్ర‌క సంబంధాలు, సాంస్కృతిక మైత్రి మ‌రియు పౌరుల మ‌ధ్య సంబంధాలు కొన‌సాగుతున్నాయి. 2018వ సంవ‌త్స‌రం లో భార‌త‌దేశాన్ని జోర్డాన్ రాజు సంద‌ర్శించ‌డం, ప్ర‌ధాన మంత్రి జోర్డాన్ యాత్ర ద్వైపాక్షిక సంబంధాల‌ కు ఒక కొత్త గ‌తి ని అందించాయి. ఫలితం గా విభిన్న ద్వైపాక్షిక, ప్రాంతీయ మ‌రియు బ‌హుళ పక్ష అంశాల పై ప‌ర‌స్ప‌ర సమ్మానం మరియు పరస్పర సమన్వయం వ్య‌క్తమయ్యాయి.

 

పర్యావరణం, జలం, ఇంకా వ్యవసాయం.. ఈ రంగాల లో ఉభయ దేశాల కు మధ్య సహకారాని కి చాలా అవకాశాలు ఉన్నాయి అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.  మేము మన యొక్క పర్యావరణాన్ని మెరుగైంది గా తీర్చిదిద్దడం కోసం, అలాగే జల వనరుల ను ప్రభావ వంతమైన విధం గా ఉపయోగించుకోవడం కోసం కలసి పని చేయాలని వచన బద్ధులం అయ్యాము అని కూడా ఆయన అన్నారు.

HE Ahmad Bin Salman Al Rajhi, Minister of Labour and Social Development called on PM Modi:

Prime Minister Narendra Modi interacted with His Excellency Ahmad Bin Salman Al Rajhi, Saudi Arabia’s Minister of Labour and Social Development. A wide range of issues were discussed during the meeting.

 

HRH Prince Abdulaziz bin Salman, Saudi Arabia’s Minister of Energy had a productive meeting with the PM

సేవా ఔర్ సమర్పన్ యొక్క 20 సంవత్సరాల నిర్వచించే 20 చిత్రాలు
Explore More
ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి  దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం

ప్రముఖ ప్రసంగాలు

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం
India's forex kitty increases by $289 mln to $640.40 bln

Media Coverage

India's forex kitty increases by $289 mln to $640.40 bln
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 26 నవంబర్ 2021
November 26, 2021
షేర్ చేయండి
 
Comments

Along with PM Modi, nation celebrates Constitution Day.

Indians witness firsthand the effectiveness of good governance under PM Modi.