సీనియర్ జర్నలిస్టు శ్రీ శేష్ నారాయణ్ సింహ్ గారి మృతి పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
పత్రికా రచన జగతి కి ఆయన అందించిన మహత్వపూర్ణమైనటువంటి తోడ్పాటుకు గాను ఆయన ను ఎల్లప్పటికీ స్మరించుకోవడం జరుగుతుందని ప్రధాన మంత్రి అన్నారు. ఆయన కుటుంబానికి శ్రీ నరేంద్ర మోదీ తన సంతాపాన్ని తెలియజేశారు.
वरिष्ठ पत्रकार शेष नारायण सिंह जी का निधन अत्यंत दुखद है। पत्रकारिता जगत में अपने महत्वपूर्ण योगदान के लिए वे हमेशा जाने जाएंगे। दुख की इस घड़ी में उनके परिजनों के लिए मेरी संवेदनाएं। ओम शांति!
— Narendra Modi (@narendramodi) May 7, 2021


