కేంద్ర మాజీ మంత్రి శ్రీ బాచి సింగ్ రావత్ మరణం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు.
"బిజెపి సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ సహాయ మంత్రి బాచి సింగ్ రావత్ జీ మరణం చాలా విచారకరం. ఆయన జీవితమంతా ప్రజా ప్రయోజనానికి, దేశ ప్రయోజనాలకు అంకితం చేయబడింది. ఈ సంతాప సమయంలో ఆయన కుటుంబానికి, శ్రేయోభిలాషులకు నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఓం శాంతి!" అని ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
भाजपा के वरिष्ठ नेता और पूर्व केंद्रीय राज्य मंत्री बची सिंह रावत जी के निधन से बहुत दुख पहुंचा है। उनका पूरा जीवन जनहित और देशहित में समर्पित रहा। शोक की इस घड़ी में उनके परिजनों और शुभचिंतकों के प्रति मैं अपनी गहरी संवेदना व्यक्त करता हूं। ओम शांति!
— Narendra Modi (@narendramodi) April 18, 2021


