శ్రీ అమృత్ భాయి కడీవాలా కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దు:ఖాన్ని వ్యక్తం చేశారు.
‘‘ఆర్ఎస్ఎస్ గుజరాత్ ప్రాంత నేత శ్రీ అమృత్ భాయి కడీవాలా మరణించారని తెలిసి దు:ఖానికి లోనయ్యాను. సమాజానికి ఆయన అందించిన తోడ్పాటు ను ఎప్పటికీ స్మరించుకోవడం జరుగుతుంది. దివంగత ఆత్మ కు శాంతి కలగాలని హృదయపూర్వకం గా ప్రార్థిస్తున్నాను... ఓమ్ శాంతి.’’ అని ఒక ట్వీట్ లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
આર.એસ.એસ. ગુજરાત પ્રાંતના અગ્રણી શ્રી અમૃતભાઈ કડીવાળાના અવસાનથી દુ:ખ અનુભવું છું. તેઓનું સામાજિક પ્રદાન હંમેશાં યાદ રહેશે. સદ્ગતના આત્માની શાંતિ માટે અંતરમનથી પ્રાર્થના.... ૐ શાંતિ: ||
— Narendra Modi (@narendramodi) June 12, 2021


