ప్రఖ్యాత రచయిత ప్రొఫెసర్ జి. వెంకటసుబ్బయ్య మరణం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు.
"ప్రొఫెసర్ జి.వెంకటసుబ్బయ్య మరణం కన్నడ సాహిత్యంలో పెద్ద శూన్యతను మిగిల్చింది. కన్నడాన్ని ప్రాచుర్యం చేయడానికి అనేక ప్రయత్నాలు చేసిన గొప్ప రచయిత మరియు ఆలోచనాపరుడు. ఆయన తన పనిని అతిగా ప్రేమించాడు మరియు చాలా మంది యువకులను ప్రేరేపించాడు అతని కుటుంబానికి, ఆరాధకులకు సంతాపం. ఓం శాంతి. " అని ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
Demise of Professor G. Venkatasubbaiah has left a huge void in Kannada literature. He was a prolific writer and thinker who made many efforts to popularise Kannada. He was passionate about his work and inspired many youngsters. Condolences to his family and admirers. Om Shanti.
— Narendra Modi (@narendramodi) April 19, 2021


