వరుస సంఖ్య

శీర్షిక

రంగం

1.

భారత్-ఫ్రాన్స్‌ సంబంధాలను “ప్రత్యేక ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యం” స్థాయికి పెంచడం

రాజకీయ, సమగ్రత

2.

ఉన్నత భాగస్వామ్యం, హారిజన్ 2047 రోడ్‌మ్యాప్ అమలు పురోగతిని సమీక్షించడానికి విదేశాంగ మంత్రుల మధ్య వార్షిక చర్చల ఏర్పాటు

3.

భారత్-ఫ్రాన్స్ ఆవిష్కరణల సంవత్సరం ప్రారంభం

సాంకేతికత, ఆవిష్కరణలు

4.

భారత్-ఫ్రాన్స్ ఆవిష్కరణల  వ్యవస్థ ప్రారంభం

5.

కర్ణాటకలోని వేమగల్‌లో హెచ్‌ 125 హెలికాప్టర్ ఫైనల్ అసెంబ్లీ లైన్ ప్రారంభోత్సవం

రక్షణ, భద్రత

6.

భారత్ ప్రభుత్వం, ఫ్రెంచ్ రిపబ్లిక్ మధ్య రక్షణ సహకార ఒప్పంద పునరుద్ధరణ

7.

బీఏఎల్‌, సఫ్రాన్ సంయుక్త భాగస్వామ్యంతో భారత్‌లో హామర్ క్షిపణుల తయారీ

8.

భారత సైన్యం, ఫ్రెంచ్ బలాగాల విభాగాల్లో  పరస్పర అధికారుల నియామకం

9.

సంయుక్త అధునాతన సాంకేతిక అభివృద్ధి సమూహం ఏర్పాటు

రక్షణ రంగంతో సహా కీలకమైన, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు

10.

కీలక ఖనిజాలు, లోహాల సహకారంపై సంయుక్త ప్రకటన

11.

డీఎస్‌టీ, సీఎన్‌ఆర్‌ మధ్య కీలక పదార్థాల కేంద్ర స్థాపనకు ఆసక్తి వ్యక్తీకరణ అంగీకారం.

12.

భారత్, ఫ్రాన్స్ మధ్య ద్వంద్వ పన్ను నివారణ ఒప్పందంపై ప్రోటోకాల్ సవరణ

ఆర్థిక వ్యవస్థ, అంకుర సంస్థలు, శాస్త్రీయ సాంకేతికత, ఆరోగ్యం, పునరుత్పాదక ఇంధనం, నైపుణ్యం

13.

స్టార్టప్‌ వ్యవస్థలు, ఆవిష్కరణలు, సాంకేతికతలో వ్యూహాత్మక సహకారం కోసం టీ-హబ్‌, నార్డ్ ఫ్రాన్స్ మధ్య ఒప్పందం

14.

డీఎస్‌టీ, సీఎన్‌ఆర్‌ఎస్‌ మధ్య శాస్త్రీయ సహకారం కోసం ఒప్పందం

15.

ఇండో-ఫ్రెంచ్ సెంటర్ ఫర్ డిజిటల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ స్థాపనపై సంయుక్త ప్రకటన

16.

న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో  ఇండో-ఫ్రెంచ్ సెంటర్ ఫర్ ఏఐ ఇన్ హెల్త్ ప్రారంభం

17.

అంటు వ్యాధులు, గ్లోబల్ హెల్త్ రీసెర్చ్‌లో పరిశోధన, అభివృద్ధిలో సహకారంపై డీబీటీ, ఏఎన్‌ఆర్‌ఎస్‌ మధ్య అంగీకారం

18.

ఇండో-ఫ్రెంచ్ సెంటర్ ఫర్ మెటబాలిక్ హెల్త్ సైన్సెస్ ఏర్పాటుకు ఒప్పందం

19.

విమానయాన రంగంలో నైపుణ్యం కోసం జాతీయ కేంద్రాన్ని స్థాపించేందుకు అంగీకారం

20.

పునరుత్పాదక ఇంధన రంగంలో సహకారంపై ఇరు దేశాల నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వశాఖ,  ఆర్థిక, రుణ, పారిశ్రామిక, ఇంధన, డిజిటల్ సార్వభౌమ మంత్రిత్వ శాఖల మధ్య ఒప్పందం పునరుద్ధరణ

21.

భారత తపాలా శాఖ, ఫ్రాన్స్‌ ది పోస్ట్ విభాగాల మధ్య సహకార ఒప్పందం

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
PM Modi’s FTA push: Why India’s MSMEs now have a bigger export opportunity

Media Coverage

PM Modi’s FTA push: Why India’s MSMEs now have a bigger export opportunity
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 17 ఆగష్టు 2026
August 17, 2026

India Ascendant: Citizens Hail PM Modi's Vision and India’s Multi-Sectoral Growth