ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో ఢిల్లీ ముఖ్యమంత్రి శ్రీమతి రేఖా గుప్తా ఈ రోజు న్యూఢిల్లీలో సమావేశమయ్యారు.
ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఇలా తెలిపింది:
‘‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (@narendramodi)తో ఢిల్లీ ముఖ్యమంత్రి శ్రీమతి రేఖా గుప్తా ( @gupta_rekha) సమావేశమయ్యారు.
@CMODelhi”
Chief Minister of Delhi, Smt. @gupta_rekha, met Prime Minister @narendramodi.@CMODelhi pic.twitter.com/84ZTYJWY1s
— PMO India (@PMOIndia) June 10, 2025


