PM condoles the passing away of the King of Thailand H.E. Bhumibol Adulyadej

Published By : Admin | October 13, 2016 | 19:33 IST
PM Modi condoles passing away of the King of Thailand H.E. Bhumibol Adulyadej
People of India & I join the people of Thailand in grieving the loss of one of the tallest leaders of our times, King Bhumibol Adulyadej: PM
King Bhumibol Adulyadej or Rama 9, was widely revered by his people: PM Modi

థాయ్ లాండ్ రాజు శ్రీ భూమిబోల్ అదుల్యాదేజ్ మృతి పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు.

“మన తరంలో అత్యున్నత నాయకులలో ఒకరైన రాజు శ్రీ భూమిబోల్ అదుల్యాదేజ్ మరణం పట్ల దుఖఃంలో మునిగిన థాయ్ లాండ్ ప్రజల వెంట భారతదేశ ప్రజలు మరియు నేను నిలుస్తున్నాము.

రాజు శ్రీ భూమిబోల్ అదుల్యాదేజ్ లేదా రామ 9 అంటే ఆయన ప్రజలకు అమిత గౌరవం. ఆయన అసంఖ్యాక శ్రేయోభిలాషులు మరియు కుటుంబ సభ్యులకు కలిగిన శోకంలో నేను కూడా పాలుపంచుకొంటున్నాను” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.

Explore More
ଶ୍ରୀରାମ ଜନ୍ମଭୂମି ମନ୍ଦିର ଧ୍ଵଜାରୋହଣ ସମାରୋହରେ ପ୍ରଧାନମନ୍ତ୍ରୀଙ୍କ ଅଭିଭାଷଣ

ଲୋକପ୍ରିୟ ଅଭିଭାଷଣ

ଶ୍ରୀରାମ ଜନ୍ମଭୂମି ମନ୍ଦିର ଧ୍ଵଜାରୋହଣ ସମାରୋହରେ ପ୍ରଧାନମନ୍ତ୍ରୀଙ୍କ ଅଭିଭାଷଣ
From 'chalta hai' to 'badal sakta hai': Decoding PM Modi's Punctuality narrative

Media Coverage

From 'chalta hai' to 'badal sakta hai': Decoding PM Modi's Punctuality narrative
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
ସୋସିଆଲ ମିଡିଆ କର୍ଣ୍ଣର ଅଗଷ୍ଟ 23, 2026
August 23, 2026

From Free Coaching to 400+ Space Startups — India’s Atmanirbhar Leap Under PM Modi