షేర్ చేయండి
 
Comments

మహిళల హాకీ లో ఒక పతకాన్ని మనం కొద్దిలో చేజార్చుకున్నాం; అయితే ‘‘మనదైన అత్యుత్తమ ప్రతిభ ను కనబరిచి సరికొత్త సీమల లో ప్రవేశించడం’’ అనే ‘న్యూ ఇండియా’ తాలూకూ స్ఫూర్తి కి ఈ జట్టు అద్దం పట్టింది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. టోక్యో ఒలింపిక్స్ 2020 లో మన మహిళల హాకీ జట్టు ఇచ్చిన గొప్ప ప్రదర్శన ను మనం ఎల్లప్పటికీ జ్ఞాపకం పెట్టుకుంటాం అని కూడా ఆయన అన్నారు.

మహిళల హాకీ లో ఒక పతకాన్ని గెలుచుకోవడాన్ని మనం కొద్దిలో కోల్పోయాం; అయితే, ఈ జట్టు ‘‘మనదైన అత్యుత్తమ ప్రతిభ ను కనబరిచి సరికొత్త సీమల లో ప్రవేశించడం’’ అనే ‘న్యూ ఇండియా’ తాలూకూ స్ఫూర్తి కి అద్దం పడుతోంది. మరింత ముఖ్యం అయిన విషయం ఏమిటి అంటే అది #Tokyo2020 లో వారి సాఫల్యం భారతదేశం యువ పుత్రికల కు హాకీ ని ఎంచుకొని, ఆ క్రీడ లో రాణించాలి అనే ప్రేరణ ను అందిస్తుంది అనేదే. ఈ జట్టు ను చూస్తే గర్వం గా ఉంది ’’ అని ప్రధాన మంత్రి అనేక ట్వీట్ లలో పేర్కొన్నారు.

 

సేవా ఔర్ సమర్పన్ యొక్క 20 సంవత్సరాల నిర్వచించే 20 చిత్రాలు
Explore More
ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి  దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం

ప్రముఖ ప్రసంగాలు

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం
How India is becoming self-reliant in health care

Media Coverage

How India is becoming self-reliant in health care
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
అధ్యక్షుడుశ్రీ శవ్ కత్ మిర్జీయోయెవ్ ఎన్నికల లో గెలవడం పట్ల ఆయన కు అభినందన లు తెలిపిన ప్రధాన మంత్రి
October 26, 2021
షేర్ చేయండి
 
Comments

అధ్యక్షుడు శ్రీ శవ్ కత్ మిర్జీయోయెవ్ ఎన్నికల లో గెలవడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు అభినందనలు తెలిపారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘అధ్యక్షుడు శ్రీ శవ్ కత్ మిర్జీయోయెవ్ ఎన్నికల లో గెలిచినందుకు గాను హృదయపూర్వక అభినందన లు. భారతదేశం- ఉజ్ బెకిస్తాన్ వ్యూహాత్మక భాగస్వామ్యం మీ రెండో పదవీకాలం లో మరింత గా బలపడుతూ ఉంటుందనే నమ్మకం నాలో ఉంది. మీకు మరియు ఉజ్ బెకిస్తాన్ యొక్క స్నేహశీల ప్రజల కు ఇవే నా శుభాకాంక్ష లు.’’ అని పేర్కొన్నారు.