హజ్రత్ ఇమామ్ హుస్సేన్ (ఏఎస్) చేసిన త్యాగాలు ధర్మం పట్ల ఆయన నిబద్ధతకు నిదర్శనమని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ సత్యానికి కట్టుబడి ఉండేలా ఆయన ప్రజలను ప్రేరేపిస్తుంటారని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
"హజ్రత్ ఇమామ్ హుస్సేన్ (ఏఎస్) చేసిన త్యాగాలు ధర్మం పట్ల ఆయన నిబద్ధతకు నిదర్శనం. కష్ట సమయాల్లోనూ సత్యానికి కట్టుబడి ఉండేలా ఆయన ప్రజలను ప్రేరేపిస్తుంటారు."
The sacrifices made by Hazrat Imam Hussain (AS) emphasise his commitment to righteousness. He inspires people to uphold truth in the face of adversity.
— Narendra Modi (@narendramodi) July 6, 2025


