चीन में रहने वाले मेरे सभी मित्रों को मेरा नमस्कार!

नी हाओ!

आज "Visit India Year 2015" के अवसर पर Video के माध्यम से आपको संबोधित करते हुए मुझे बहुत ही ख़ुशी हो रही है।

भारत और चीन के रिश्तों की डोर कुछ ऐसी है, जो हजारों वर्षों से हमें अटूट बंधन में बांधे हुए है। हम दोनों की विरासत प्राचीन सभ्यता हैं, जिनके बीच गहरे संबंध भी हैं।

चीन के साथ मेरा निजी रूप से भी एक विशेष नाता है; मैं उसे बहुत गहरा रिश्ता समझता हूँ।

मेरा जन्म जहाँ हुआ, वो गुजरात प्रदेश का एक छोटा सा गांव वडनगर; वो वह स्थान है जहाँ चीन के प्रसिद्द यात्री, शुआन जांग जब भारत आये थे, तो मेरे गांव भी आये थे। और कहते हैं कि बहुत लम्बे अरसे तक वो मेरे गांव में रहे थे।

और जब भारत से वापस जा कर चीन में शुआन जांग के शिआन क्षेत्र गए थे, और जब मुझे इस बात की जानकारी हुई तो मुझे बड़ा आनंद हुआ कि वो राष्ट्रपति शी जिनपिंग जी का क्षेत्र है। ये भी एक बड़ा विशेष प्रकार का संकेत मैं समझता हूँ।

ये सब सिर्फ इतिहास की बातें नहीं हैं। वर्तमान में भी हम उसी अटूट डोर से बंधे हैं।

राष्ट्रपति शी जिनपिंग जब पिछले साल भारत आये, तो सबसे पहले उनसे, मैं गुजरात में ही मिला था।

मैं स्वयं भी चीन की यात्रा कर चुका हूं। आपके देश में मेरा अनुभव बहुत ही अच्छा रहा। किताबों में चीन के बारे में बहुत कुछ पढ़ा था, लेकिन चीन जा कर जो अनुभव मैंने पाया, वो अद्वितीय था। जब भी मैं चीन गया, मेरी हमेशा मन में एक कसक रह जाती थी कि काश मेरे पास ज्यादा समय होता तो मैं चीन के हर क्षेत्र में जाता, हर इलाके में जाता, अधिकतम लोगों से मिलता, बहुत कुछ देखता।

हमारी पुरातन सभ्यताओं ने दुनिया को बहुत कुछ दिया है। आने वाली सदी Asia की होगी। इस सदी में हमें एक बार फिर दुनिया को बहुत कुछ देना है, बहुत कुछ बताना है।

इसके लिए ज़रूरी है कि हम एक दूसरे को देखें, जाने, और समझें। और यह तब होगा जब हम, एक दूसरे के यहाँ और बड़ी संख्या में आएँ-जाएँ... People to People Exchange।

मैंने और राष्ट्रपति शी जिनपिंग ने पिछले साल ये फैसला लिया था कि 2015 चीन में "Visit India Year" होगा और 2016 भारत में "Visit China Year" होगा।

इस साल आप भारत आइए, और शुआन जांग और फ़ा शिएन के कदमों में चलने का अनुभव कीजिये।

बोधगया, सारनाथ, नालंदा और कुशीनगर जैसे अनगिनित स्थान हैं; आप इतिहास के पन्ने पलटिये।

योग की जन्मभूमि भारत में गंगा नदी के किनारे कुछ आसन लगाइए।

भारत की संस्कृति, विविधता और सौन्दर्य को अनुभव कीजिये।

"अतिथि देवो भवः" - भारत में अतिथि को भगवान् का रूप माना जाता है।

Incredible India के Incredible आदर सत्कार का अनुभव करने के लिए मैं आपको भारत आने का आमंत्रण देता हूं।

अंत में, सभी चीन वासियों को मैं नव वर्ष की शुभकामनाएं देना चाहता हूँ।

चु चुंगो रेनमीन यांग निएन हाओ।

शै शै!

धन्यवाद!

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
'Chai Pe Charcha' With Xi, Putin: Unseen Footage From BRICS Summit Show PM Modi's Moments With Leaders

Media Coverage

'Chai Pe Charcha' With Xi, Putin: Unseen Footage From BRICS Summit Show PM Modi's Moments With Leaders
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...

యువర్ హైనెస్,

ఎక్సలెన్సీస్,

నమస్కారం!

బ్రిక్స్ కుటుంబంలోకి మీ అందరికీ ఆత్మీయ స్వాగతం.

ఈ రోజు.. ఈ సభ.. ఖండాలను, సంస్కృతులను, వైవిధ్యమైన అభివృద్ధి ప్రయాణాలను ఒక్క చోట చేర్చింది. బ్రిక్స్‌పై పెరుగుతున్న సామర్థ్యానికి, ఆకర్షణకు, అపూర్వమైన విశ్వాసానికి ఇది నిదర్శనం.

మిత్రులారా,

భారత్ అధ్యక్షతన నాలుగు ప్రధానాంశాలపై మన ప్రయత్నాలన్నింటినీ కేంద్రీకరించాం. అవి స్థిరత్వం, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత. మీ అందరి సహకారం, తోడ్పాటుతో మన ఉమ్మడి లక్ష్యాన్ని అందరికీ ప్రయోజనం చేకూర్చే సహకారంగా మార్చినందుకు సంతోషిస్తున్నాను.

ప్రస్తుత ప్రపంచంలో సంఘర్షణలు, ఉద్రిక్తతల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. ఇది సాధారణ ప్రజల జీవితంపై ప్రతికూలమైన, దీర్ఘకాలికమైన ప్రభావాన్ని చూపిస్తోంది.

పరస్పరం అనుసంధానమైన ప్రస్తుత ప్రపంచంలో.. మహమ్మారులు, వాతావరణ విపత్తులు, సరఫరా వ్యవస్థలో అంతరాయాలు ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కావు. అందుకే బ్రిక్స్ కూటమిలో స్థిరత్వాన్ని బలోపేతం చేసేందుకు మేం ప్రత్యేక ప్రాధాన్యమిచ్చాం. సవాళ్లను సకాలంలో గుర్తించడం, వాటికి సిద్ధంగా ఉండటం, తక్షణ చర్యను తీసుకోవడం కూడా అంతే ముఖ్యం.

ఈ విధానంతోనే అంటు వ్యాధుల నివారణ, ప్రతిస్పందన కోసం బ్రిక్స్ సమీకృత ముందస్తు హెచ్చరిక వ్యవస్థపై మేం అంగీకారానికి వచ్చాం. విపత్తు నిర్వహణ కోసం ముందస్తు హెచ్చరికల సమాచార ఏకీకరణ మార్గదర్శకాలను సిద్ధం చేశాం. మన సరఫరా వ్యవస్థలను మరింత విశ్వసనీయంగా, పటిష్టంగా మార్చేందుకు బ్రిక్స్ సరకు రవాణా సరఫరా వ్యవస్థ సహకార విధానం దోహదపడుతుంది.

మిత్రులారా,

ఆవిష్కణర రంగంలో మన అంకుర సంస్థలను, ఇంక్యుబేటర్లను ఒకదానితో ఒకటి బ్రిక్స్ ఇంక్యుబేటర్ వ్యవస్థ అనుసంధానిస్తుంది. ఆవిష్కరణలను, ఆచరణ సాధ్యమైన పరిష్కారాలను ప్రోత్సహించడానికి బ్రిక్స్ స్టార్టప్ ఇన్నోవేషన్ ఫండ్‌ను మేం ప్రతిపాదించాం.

రైతులకు నూతన అవకాశాలను డిజిటల్ వ్యవసాయంపై ఏర్పాటు చేసిన బ్రిక్స్ నెట్‌వర్క్ అందిస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా ఏఐ, జియోస్పేషియల్ టెక్నాలజీ, డిజిటల్ పౌర మౌలిక వసతులను రైతుల వాస్తవ అవసరాలకు అనుసంధానిస్తాం.

సాంకేతిక పరిజ్ఞానాన్ని, కీలకమైన ఖనిజాలను ఆయుధాలుగా మార్చడం.. మన ఉమ్మడి పురోగతికి ఆటంకం కలిగిస్తుంది. అందుకే సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించడంలో సమ్మిళిత్వానికి మేం ప్రాధాన్యమిచ్చాం.

మిత్రులారా.

బ్రిక్స్ వేదిక ద్వారా స్నేహం, భాగస్వామ్యం, సహకారాన్ని భారత్ ముందుకు తీసుకెళ్లింది.

కేవలం ప్రభుత్వాలకు మాత్రమే బ్రిక్స్ సహకారాన్ని పరిమితం కాకుండా ఉండేలా చూసేందుకే మేం ప్రయత్నిస్తున్నాం. మన వ్యాపారవేత్తలనూ, రైతులనూ, పరిశోధకులనూ, మహిళలనూ, వతనూ,సాధారణ పౌరులనూ ఇందులో చురుకైన భాగస్వాములుగా చేయడానికి మేం కృషి చేస్తున్నాం.

నైపుణ్యాలనూ, ఉపాధి అవకాశాలనూ, శ్రామికశక్తిలో మహిళలనూ, సామాజిక భద్రతనూ, సామర్థ్య నిర్మాణాన్ని బ్రిక్స్ కనెక్ట్ ద్వారా ప్రోత్సహించాం.

విజ్ఞానంతో, రుణాలతో, కొత్త మార్కెట్లతో చిన్న సంస్థలను అనుసంధానించేందుకు బ్రిక్స్ ఎంఎస్ఎంఈ కోపరేషన్ పోర్టల్ ప్రారంభించాం.

మన నగరాల మధ్య ఉత్తమ పద్ధతులను పంచుకోవడాన్ని సులభతరం చేసేందుకు బ్రిక్స్ అర్బన్ మొబిలిటీ హబ్ ఏర్పాటయింది.
మిత్రులారా,

భారతీయ నాగరికతలో ప్రకృతికి తల్లి స్థానం ఇచ్చాం. శతాబ్దాలుగా అభివృద్ధి పర్యావరణం ఒకదానికి ఒకటి ప్రత్యామ్నాయాలు కాదనీ, పరస్పరం తోడ్పాటు అందించుకొనేవని మేం విశ్వసిస్తున్నాం. బ్రిక్స్‌లో కూడా మానవ అభివృద్ధికీ, పర్యావరణానికీ మధ్య సమతౌల్యాన్ని సాధించాల్సిన అవసరాన్ని మేం స్పష్టం చేస్తున్నాం.

ఇదే సుస్థిరతకు పునాది. భవిష్యత్తు తరాల పట్ల ఇది మన బాధ్యత కూడా. ఈ దిశగా మేం అనేక రంగాల్లో పురోగతిని సాధించాం.

స్మార్ట్ గ్రిడ్‌లు, విద్యుత్ నిల్వ కోసం.. బ్రిక్స్ డిజిటల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేశాం. ఇది మన శుద్ధ ఇంధన వ్యవస్థలను మరింత విశ్వసనీయంగా, సమర్థంగా, అందరికీ అందుబాటులో ఉండేలా చేయడానికి దోహదపడుతుంది.

ఆగ్రో-ఎకాలజీ, రీజనరేటివ్ అగ్రికల్చర్ కోసం ఏర్పాటుచేసిన ఎక్సలెన్స్ కేంద్రాలు సంప్రదాయ విజ్ఞానాన్ని, ఆధునిక సైన్స్‌తో అనుసంధానిస్తాయి. స్వదేశీ విజ్ఞానాన్ని వాతావరణ ప్రయత్నాలకు ముఖ్యమైన పునాదిగా సమాజ ఆధారిత వాతావరణ స్వీకరణ కోసం అభివృద్ధి చేసిన సూత్రాలు మారుస్తాయి.

మిత్రులారా,

ఈ నాలుగు ప్రధానాంశాలను ఆధారంగా చేసుకొని బ్రిక్స్ ద్వారా సమ్మిళిత ప్రపంచ వృద్ధిని ప్రోత్సహించేందుకు కృషి చేశాం. బ్రిక్స్ పరిధిలో అభివృద్ధి చేసిన పరిష్కారాల ఫలాలు కేవలం బ్రిక్స్ దేశాలకే పరిమితం కాకూడదని భావిస్తున్నాం. వాటిని అందరికీ అందుబాటులో, గ్లోబల్ సౌత్ అవసరాలకు అనుగుణంగా ఉండేలా తయారు చేయాలి.

మిత్రులారా,

బ్రిక్స్‌పై గ్లోబల్ సౌత్ దేశాల విశ్వాసం పెరిగిందని నా వ్యక్తిగత అనుభవం ద్వారా చెబుతున్నాను. ఎందుకంటే బ్రిక్స్‌లో:

వారి మాటలకు ప్రాధాన్యం లభిస్తుంది.వారి అనుభవాలకు గౌరవం దక్కుతుంది.

వారి కోసం మాత్రమే కాకుండా.. వారి భాగస్వామ్యంతో పరిష్కారాలు రూపుదిద్దుకుంటాయి.మన వైవిధ్యం, సహకారంలోనే బ్రిక్స్ సామర్థ్యం దాగుంది.

మనవి భిన్నమైన నేపథ్యాలు అయినప్పటికీ పరస్పర సహకారంతో కలసి ఎదుగుతూ మానవాళి శ్రేయస్సు కోసం అభివృద్ధి సాధిద్దాం.

మన భిన్నత్వమే మన గుర్తింపుగా నిలవాలి. మన సహకారమే మనకు స్ఫూర్తి కావాలి. మన ప్రగతి సమస్త మానవాళి సంక్షేమానికి ఉపయోగపడాలి.
ధన్యవాదాలు.