ఇవాళ ఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని రచయిత శ్రీ అలోక్ మెహతా కలిశారు. ఈ సందర్భంగా ఆయన రాసిన పుస్తకం "రివల్యూషనరీ రాజ్: నరేంద్ర మోదీస్ 25 ఇయర్స్" తొలి ప్రతిని ప్రధానమంత్రికి అందజేశారు.
సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
"శ్రీ అలోక్ మెహతాని కలవటం, ఆయన రాసిన పుస్తక ప్రతిని అందుకోవటం ఆనందంగా ఉంది"
@alokmehtaeditor
Glad to have met Shri Alok Mehta and received a copy of his work. @alokmehtaeditor https://t.co/mqN87FNdB7
— Narendra Modi (@narendramodi) December 27, 2025


