ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2018 డిసెంబర్ 27వ తేదీ నాడు హిమాచల్ ప్రదేశ్ ను సందర్శించనున్నారు. హిమాచల్ ప్రభుత్వ వార్షికోత్సవ కార్యక్రమం లో ప్రధాని పాల్గొననున్నారు. ప్రభుత్వం ఈ ఏడాది కాలంలో చేపట్టిన కార్యక్రమాలను వివరించే ఒక పత్రాన్ని ఆయన ఈ సందర్భంగా విడుదల చేస్తారు. కాంగ్రా జిల్లా లోని ధర్మశాల లో జరుగనున్న ర్యాలీ లో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ పథకాల లబ్దిదారుల ను కూడా శ్రీ నరేంద్ర మోదీ కలుస్తారు.
Published By : Admin |
December 26, 2018 | 18:22 IST
Login or Register to add your comment
ప్రధాని మోదీ మన్ కి బాత్ కోసం మీ ఆలోచనలు, సలహాలను పంచుకోండి
September 05, 2026
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెప్టెంబర్ 27ఆదివారం నాడు తన 'మన్ కి బాట్' (మనసులో మాట) పంచుకుంటారు. మీరు వినూత్న సలహాలను మరియు ఆలోచనలు కలిగి ఉంటే, ఇక్కడ నేరుగా ప్రధానితో పంచుకునే అవకాశం ఉంది. కొన్ని సలహాలను ప్రధాని తన ప్రసంగంలో ప్రస్తావిస్తారు.
దిగువ వ్యాఖ్యల విభాగంలో మీ సలహాలను పంచుకోండి.


