షేర్ చేయండి
 
Comments
PM Modi to visit Gujarat, Tamil Nadu, Daman & Diu and Puducherry
Daman & Diu: PM to launch various development projects, hand over certificates to beneficiaries of various official schemes
Tamil Nadu: PM to attend inauguration of the 'Amma Two Wheeler Scheme' – a welfare scheme of the State Government
PM Modi to visit Aurobindo Ashram at Puducherry, interact with students of Sri Aurobindo International Centre of Education
PM Modi in Gujarat: To flag off the “Run for New India Marathon

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ రాగల రెండు రోజుల‌లో గుజ‌రాత్ మ‌రియు త‌మిళ‌ నాడు రాష్ట్రాల‌తో పాటు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు.. ద‌మ‌న్ & దివు లోను, ఇంకా పాండిచ్చేరి లోను ప‌ర్య‌టించ‌నున్నారు.

ప్ర‌ధాన మంత్రి శ‌నివారం నాడు ద‌మ‌న్ కు చేరుకొంటారు. ఆయ‌న వేరు వేరు అభివృద్ధి ప‌థ‌కాల‌ను ప్రారంభించి, వివిధ ఆధికారిక ప‌థ‌కాల ల‌బ్దిదారుల‌కు ధ్రువ ప‌త్రాల‌ను అంద‌జేస్తారు. ఒక జ‌న స‌భ‌లో ఆయ‌న ప్ర‌సంగిస్తారు.

అటు నుండి ప్ర‌ధాన మంత్రి త‌మిళ‌నాడు కు ప‌య‌న‌మ‌వుతారు. చెన్నై లో రాష్ట్ర ప్ర‌భుత్వం యొక్క సంక్షేమ ప‌థ‌కం అయిన‌టువంటి ‘అమ్మ ద్విచ‌క్ర వాహ‌న ప‌థ‌కా’న్ని ప్రారంభసూచకంగా ఏర్పాటయ్యే ఒక కార్య‌క్ర‌మానికి ఆయ‌న హాజరవుతారు.

ఆదివారం నాడు, ప్ర‌ధాన మంత్రి పాండిచ్చేరి ని సంద‌ర్శిస్తారు. అర‌బిందో ఆశ్ర‌మంలో శ్రీ అర‌విందుల వారికి ఆయ‌న పుష్పాంజ‌లి ఘ‌టించిన అనంతరం ‘శ్రీ అర‌బిందో ఇంట‌ర్ నేషనల్ సెంట‌ర్ ఆఫ్ ఎడ్యుకేష‌న్’ విద్యార్థుల‌తో మాట్లాడుతారు. శ్రీ న‌రేంద్ర మోదీ ఆరోవిల్లే ను కూడా సంద‌ర్శిస్తారు. ఆరోవిల్లే స్వ‌ర్ణోత్స‌వాల సూచ‌కంగా ఒక స్మార‌క త‌పాలా బిళ్ళ‌ను ఆయ‌న విడుద‌ల చేస్తారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌సంగం చేస్తారు.

పాండిచ్చేరి లో ఒక జ‌న స‌భ‌ను ఉద్దేశించి కూడా ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగిస్తారు.

ఆదివారం సాయంత్రానికల్లా ప్ర‌ధాన మంత్రి ‘‘ర‌న్ ఫ‌ర్ న్యూ ఇండియా మార‌థ‌న్’’ కు ప‌చ్చ జెండా ను చూపేందుకుగాను గుజ‌రాత్ లోని సూర‌త్ కు వెళ్తారు.

 
'మన్ కీ బాత్' కోసం మీ ఆలోచనలు మరియు సలహాలను ఇప్పుడే పంచుకోండి!
21 Exclusive Photos of PM Modi from 2021
Explore More
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో కాశీ విశ్వనాథ్ ధామ్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం

ప్రముఖ ప్రసంగాలు

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో కాశీ విశ్వనాథ్ ధామ్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం
India's Global Innovation Index ranking improved from 81 to 46 now: PM Modi

Media Coverage

India's Global Innovation Index ranking improved from 81 to 46 now: PM Modi
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 16 జనవరి 2022
January 16, 2022
షేర్ చేయండి
 
Comments

Citizens celebrate the successful completion of one year of Vaccination Drive.

Indian economic growth and infrastructure development is on a solid path under the visionary leadership of PM Modi.