భారత్-జపాన్ మధ్య బలమైన సంబంధాలపై పునరుద్ఘాటన

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈరోజు జపాన్ మాజీ ప్ర‌ధాన మంత్రి దివంగత షింజో అబే భార్య శ్రీమతి అబేతో స‌మావేశ‌మ‌య్యారు. ఈ సమావేశంలో, శ్రీ మోదీ దివంగత ప్రధానమంత్రి షింజో అబేతో తనకున్న సన్నిహిత వ్యక్తిగత స్నేహాన్ని గుర్తు చేసుకున్నారు. భారతదేశం-జపాన్ సంబంధాలపై అబే సాన్ కున్న బలమైన నమ్మకాన్ని ప్రస్తావించారు.

భార‌త‌దేశం పట్ల ఉన్న శ్రీమతి అబేకి ఉన్న నిరంతర అనుబంధానికి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు.

ప్రధాన మంత్రి 'ఎక్స్' లో పోస్ట్ చేసారు;

“ఈ మధ్యాహ్నం శ్రీమతి అబేని కలవడం ఆనందంగా ఉంది. జపాన్ మాజీ ప్రధాని షింజో అబేతో నాకున్న సన్నిహిత స్నేహాన్ని గుర్తు చేసుకున్నాను. భారతదేశం-జపాన్ సంబంధాలపై అబే సాన్ కున్న విశ్వాసం మనకు శాశ్వతమైన బలాన్ని ఇస్తుంది. భారతదేశంతో శ్రీమతి అబే కొనసాగిస్తున్న లోతైన అనుబంధాన్ని ఎంతో అభినందిస్తున్నాను"

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
PM Modi's record run: Assessing 12 years of governance and change

Media Coverage

PM Modi's record run: Assessing 12 years of governance and change
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 6 జూన్ 2026
June 06, 2026

Viksit Bharat Rising: PM Modi's Vision Powers Energy, Defense & Digital Dominance