అజరామరమైన వేద జ్ఞానాన్ని తెలియజేసే సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.

"ఊర్ధ్వమూలమదఃశాఖమాశ్వత్థం ప్రాహురవ్యయమ్

ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్"

"ఈ జగత్తు శాశ్వతమైన రావిచెట్టు వంటిది. దాని వేర్లు పైభాగంలో, శాఖలు కిందకి విస్తరించి ఉంటాయి. వేదాలు ఆకుల వంటివి. అటువంటి ఈ జగత్ వృక్ష స్వరూపాన్ని యథార్థంగా గ్రహించిన వారే నిజమైన జ్ఞానులు" అని ఈ సుభాషితం తెలియజేస్తుంది.

జ్ఞానదీపం.. అజ్ఞానమనే చీకటిని తొలగించటమే కాక, యావత్ ప్రపంచానికి వెలుగునిస్తుందని, మహర్షి దయానంద సరస్వతి గారే ఇందుకు సజీవ నిదర్శనమని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

"జ్ఞానదీపం.. అజ్ఞానమనే చీకటిని తొలగించటమే కాకుండా, సమస్త జగత్తును ప్రకాశింపజేస్తుంది. మహర్షి దయానంద సరస్వతి గారి దివ్యమైన వ్యక్తిత్వం దీనికి సజీవ నిదర్శనం.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India's 1 Trillion Retail Moment: Dawn of Retail Revenue Intelligence

Media Coverage

India's 1 Trillion Retail Moment: Dawn of Retail Revenue Intelligence
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 27 జూన్ 2026
June 27, 2026

Appreciation for PM Modi's Development-Focused and People-Centric Governance