చార్టర్డ్ అకౌంటెంట్ల దినోత్సవం సందర్భంగా ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు చార్టర్డ్ అకౌంటెంట్లకు శుభాకాంక్షలు తెలిపారు. చార్టర్డ్ అకౌంటెంట్ల నైపుణ్యం, ఖచ్చితత్వం, ప్రతి సంస్థకూ ఎంతో అవసరమని శ్రీ మోదీ వాఖ్యానించారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ మోదీ ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:

‘‘చార్టర్డ్ అకౌంటెంట్లందరికీ సీఏ డే శుభాకాంక్షలు. వారి ఖచ్చితత్వం, నైపుణ్యం ప్రతి ఒక్క సంస్థకూ అవసరం. చట్టపరిధిలో పనిచేయడం, పారదర్శకతలను ప్రస్తావిస్తూ, ఆరోగ్యకరమైన ఆర్థిక వ్యవస్థకు వారు దన్నుగా ఉంటున్నారు. విజయవంతమైన వ్యాపార సంస్థలను తీర్చిదిద్దడంలో వారి పాత్ర అపూర్వం’’ అని పేర్కొన్నారు.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Budget 2026 aims to build job-ready, formal talent base, say experts

Media Coverage

Budget 2026 aims to build job-ready, formal talent base, say experts
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 3 ఫెబ్రవరి 2026
February 03, 2026

Modi Hai Toh Mumkin Hai: India Gains Competitive Boost in US Market, Slamming Doubters