ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఒక సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ఈ రోజు పంచుకున్నారు. ప్రతిభతో పాటు నిరంతర ప్రయత్నాల వల్లే నవకల్పనలో సాఫల్యం లభిస్తుందని ఆ సుభాషితం స్పష్టం చేస్తోంది.

సరైన ఫలితాల్ని రాబట్టాలంటే చేతల్లో వ్యక్తిగత సామర్థ్యాన్ని ప్రదర్శించడం తప్పనిసరి అని చెబుతున్న శాశ్వత జ్ఞానాన్ని ప్రధానమంత్రి ప్రస్తావించారు. ప్రజలతో ఒక సందేశాన్ని ప్రధాని పంచుకున్నారు..:

‘‘యథైకేన న హస్తేన తాలికా సంప్రపద్యతే

తథోద్యమపరిత్యక్తం న ఫలం కర్మణ: స్మృతమ్’’

‘‘ఒక చేతితో చప్పట్లు కొట్టడం ఎలా సాధ్యపడదో, అలాగే ప్రయత్నించనిదే నవకల్పనలో సాఫల్యాన్ని సాధించ జాలం. కఠోర శ్రమ, నిరంతర ప్రయత్నాలు కలబోసినప్పుడే ప్రతిభ రాణింపునకు వచ్చి, ఫలితాన్ని అందిస్తుంది’’ అన్నదే ఈ సందేశం సారాంశం.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి శ్రీ మోదీ ఒక సందేశాన్ని పొందుపరుస్తూ -

‘‘‘‘యథైకేన న హస్తేన తాలికా సంప్రపద్యతే

తథోద్యమపరిత్యక్తం న ఫలం కర్మణ: స్మృతమ్’’ అని పేర్కొన్నారు.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Indonesia To Dubai, IITs And IIMs Are Going Global: The Strategy Behind India's Overseas Campuses

Media Coverage

Indonesia To Dubai, IITs And IIMs Are Going Global: The Strategy Behind India's Overseas Campuses
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 9 జూలై 2026
July 09, 2026

PM Modi Leading India's Economic, Cultural & Diplomatic Renaissance