దివ్యాంగ జనుల అంతర్జాతీయ దినం సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఒక సందేశం లో -

‘‘భారతదేశ ప్రగతి కోసం దివ్యాంగ జనులు అందించినటువంటి గొప్ప తోడ్పాటుల ను, వారి తారస్థాయి కార్య సాధనల ను దివ్యాంగ జనుల అంతర్జాతీయ దినం నాడు నేను ప్రశంసించ దలచుకొన్నాను. వారి జీవన యాత్ర లు, వారి ధైర్య సాహసాలు, ఇంకా వారి దృఢ సంకల్పం ఎంతో ప్రేరణాత్మకం గా ఉన్నాయి.

దివ్యాంగ జనుల కు సాధికారిత ను ప్రసాదించే మౌలిక సదుపాయాల కల్పన ను మరింత బలోపేతం చేయడం కోసం భారత ప్రభుత్వం క్రియాశీలం గా కృషి చేస్తున్నది. సమానత్వం, సులభత మరియు అవకాశం.. వీటి కి పెద్ద పీట ను వేయడం జరుగుతూనే ఉంటుంది.’’ అని పేర్కొన్నారు.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
'Smartphone PLI plan exceeds targets, value addition quadruples': Industry informs govt

Media Coverage

'Smartphone PLI plan exceeds targets, value addition quadruples': Industry informs govt
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 8 జూలై 2026
July 08, 2026

1,000 Years of Heritage, One Future of Partnership: PM Modi Strengthens India-Indonesia Bonds in Jakarta