హిమాచల్ ప్రదేశ్‌లో ప్రాజెక్టులపై పౌరుల వ్యాఖ్యలకు ప్రధానమంత్రి ఇవాళ బదులిచ్చారు. ఈ ప్రాజెక్టులలో కొన్నిటిని జాతికి అంకితం చేయడంతోపాటు మరికొన్నిటికి శంకుస్థాపన చేయడం కోసం ప్రధాని ఆ రాష్ట్రానికి బయల్దేరారు.
ఇందులో భాగంగా బిలాస్‌పూర్‌లో తాను లోగడ శంకుస్థాపన చేయగా ఇవాళ జాతికి అంకితం చేస్తున్న ‘ఎయిమ్స్’ గురించి వివరించారు.
This is the case all over India. Tier-2 and Tier-3 cities, towns, Aspirational Districts are getting attention so that they can shine. https://t.co/rDfcW44vox
— Narendra Modi (@narendramodi) October 5, 2022


