ఈ రోజు న శ్రీ అరవిందుల జయంతి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్మరించుకొంటూ, ‘‘ఆయన సునిశిత బుద్ధి కలిగినటువంటి ఒక వ్యక్తి, ఆయన కు మన దేశం పట్ల ఒక స్పష్టమైన దృష్టికోణమంటూ ఉండింది. విద్య, మేధోపరమైన కౌశలం మరియు బలం.. వీటి కి ఆయన కట్టబెట్టినటువంటి ప్రాధాన్యం మనకు సదా ప్రేరణ ను అందిస్తూనే ఉంటాయి’’ అని పేర్కొన్నారు.

ప్ర‌ధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘ఈ రోజు న శ్రీ అరవిందుల జయంతి. ఆయన సునిశిత బుద్ధి కలిగినటువంటి ఒక వ్యక్తి, ఆయన కు మన దేశం పట్ల ఒక స్పష్టమైన దృష్టికోణమంటూ ఉండింది. విద్య, మేధోపరమైన కౌశలం మరియు బలం.. వీటి కి ఆయన కట్టబెట్టినటువంటి ప్రాధాన్యం మనకు సదా ప్రేరణ ను అందిస్తూనే ఉంటాయి. పుదుచ్చేరి లో మరియు తమిళ నాడు లో ఆయన తో ముడిపడ్డ కొన్ని ప్రదేశాల ను నేను సందర్శించినప్పటి చిత్రాల ను కొన్నిటి ని శేర్ చేస్తున్నాను.’’

‘‘శ్రీ అరవిందుల యొక్క ఆలోచన ల తాలూకు గొప్పతనాన్ని, ఇంకా ఆ ఆలోచన లు మనకు స్వావలంబన ను గురించి, జ్ఞ‌ాన ప్రాప్తి ని గురించి ఏమని బోధిస్తున్నాయనే అంశాల ను #MannKiBaat (‘మనసు లో మాట’ కార్యక్రమం) ఎపిసోడ్ ల లోని ఒక ఎపిసోడ్ లో నేను ప్రముఖం గా ప్రస్తావించాను.’’ అని పేర్కొన్నారు.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Vietnam group to invest $8.5 billion in Maharashtra

Media Coverage

Vietnam group to invest $8.5 billion in Maharashtra
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 8 ఏప్రిల్ 2026
April 08, 2026

Bold Vision, Tangible Wins: PM Modi’s India Leads in AI, EVs, Nuclear & Inclusive Entrepreneurship