జాతీయ రాజధాని ప్రాంతంలో (ఎన్‌సీఆర్) మౌలిక సదుపాయాలను గణనీయంగా పెంచడం ద్వారా ప్రజల 'జీవన సౌలభ్యాన్ని' పెంపొందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు పునరుద్ఘాటించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో డీడీ న్యూస్ చేసిన పోస్ట్‌పై ఈ విధంగా స్పందించారు:
“ జీవన సౌలభ్యాన్ని మెరుగుపరిచే విషయంలో మా నిబద్ధతకు అనుగుణంగా ఎన్‌సీఆర్‌లో మౌలిక సదుపాయాలకు లభిస్తున్న ప్రోత్సాహం ఇది. "
A boost to infrastructure in NCR, in line with our commitment to improve ‘Ease of Living.’ https://t.co/bNbjKFcLIR
— Narendra Modi (@narendramodi) August 16, 2025


