నవరాత్రుల లో మహా నవమి నాడు మాత సిద్ధిదాత్రి కి ప్రధాన మంత్రి ప్రార్థన చేశారు; అందరి జీవనం లో సాఫల్యం ప్రాప్రించేటట్టు కటాక్షించవలసింది గా అమ్మ వారి ని ప్రధాన మంత్రి వేడుకొన్నారు. సిద్ధిదాత్రి మాత యొక్క ఆరాధన పాఠాన్ని (స్తుతి) కూడా ఈ సందర్భం లో శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘విశ్వకర్త్రీ విశ్వభర్త్రీ విశ్వహర్త్రీ విశ్వప్రీతా
విశ్వార్చితా విశ్వాతీతా సిద్ధిదాత్రీ నమో అస్తు తే.
నవరాత్రి మహోత్సవాల లో మహానవమి సిద్ధిదాత్రి అమ్మ వారి కి అంకితం చేసినటువంటి రోజు గా ఉన్నది. ఆమె కృప తో మీ అందరి కి కర్తవ్య పథం లో సాగిపోయేందుకు ప్రేరణ లభించు గాక. దానితో పాటు గా, జీవనం లో సఫలత మరియు మంచి కీర్తి కూడా ప్రాప్తించు గాక. ఇవే హృదయపూర్వక శుభాకాంక్షలు.’’ అని పేర్కొన్నారు.
विश्वकर्त्री विश्वभर्त्री विश्वहर्त्री विश्वप्रीता।
— Narendra Modi (@narendramodi) October 4, 2022
विश्वार्चिता विश्वातीता सिद्धिदात्री नमोऽस्तु ते॥
नवरात्रि की महानवमी मां सिद्धिदात्री को समर्पित है। उनकी कृपा से आप सभी को कर्तव्य-पथ पर चलने की प्रेरणा मिले, साथ ही जीवन में सफलता और सुयश की प्राप्ति हो। हार्दिक शुभकामनाएं! pic.twitter.com/noLuVzZMbX