కాళరాత్రి మాత ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రార్థిస్తూ, నవరాత్రి సందర్భం లో ప్రతి ఒక్కరి కి ఆ దేవి మాత ఆశీస్సు లు లభించాలి అనే ఆకాంక్ష ను వ్యక్తం చేశారు.
‘‘అందరి బాధల ను తొలగించడం ద్వారా ప్రతి ఒక్కరి జీవనం లో సుఖాన్ని, శాంతి ని, సమృద్ధి ని మరియు ఉత్తమమైనటువంటి ఆరోగ్యాన్ని కాళరాత్రి మాత ప్రసాదించు గాక అంటూ ఆ దేవి మాత ను నేను ప్రార్థించాను’’ అని ఒక ట్వీట్ లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
मां कालरात्रि से प्रार्थना है कि सारी बाधाओं को दूर कर वे हर किसी के जीवन में सुख, शांति, समृद्धि और उत्तम स्वास्थ्य लेकर आएं। pic.twitter.com/huqTvL1G62
— Narendra Modi (@narendramodi) October 12, 2021


