డాక్టర్ మన్ మోహన్ సింహ్ గారు త్వరగా కోలుకోవాలని, ఆయన చక్కని ఆరోగ్యం తో ఉండాలని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆ ఈశ్వరుడి ని ప్రార్థించారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –
‘‘డాక్టర్ మన్ మోహన్ సింహ్ గారు త్వరగా కోలుకోవాలి, ఆయన మంచి ఆరోగ్యం తో ఉండాలి అని నేను ప్రార్థిస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.
I pray for the good health and speedy recovery of Dr. Manmohan Singh Ji.
— Narendra Modi (@narendramodi) October 14, 2021


