వైమానిక ఇంధనాన్ని ఎథనాల్ నుంచి తయారు చేయటాన్ని ఒక చారిత్రాత్మక అడుగుగా ప్రధాన మంత్రి
అభివర్ణించారు. స్వదేశీ ఫీడ్ స్టాక్, సుస్థిర వైమానిక ఇంధనంతో మొట్టమొదటి స్వదేశీ వాణిజ్య విమానాన్ని ప్రారంభించటం పట్ల అభినందనలు తెలియజేశారు.
కేంద్ర మంత్రి శ్రీ హారదీప్ సింగ్ పూరీ చేసిన ట్వీట్ కు ప్రధాని ఇలా స్పందిస్తూ రీట్వీట్ చేశారు:
"సుస్థిరాభివృద్ధి దిశలో మన ఉమ్మడి ప్రాధాన్యానికి సూచిక ఇది”
Indicative of our collective priority towards sustainable development. https://t.co/42BUsTtY8n
— Narendra Modi (@narendramodi) May 19, 2023


