షేర్ చేయండి
 
Comments

శ్రీ శ్యాంజీ కృష్ణ వర్మ కు ఆయన జయంతి నాడు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శ్రద్ధాంజలి ఘటించారు. శ్రీ శ్యాంజీ కృష్ణ వర్మ యొక్క గొప్పతనాన్ని గురించి ప్రధాన మంత్రి తాను మాట్లాడిన ఒక ఉపన్యాసాన్ని కూడా ఈ సందర్భం లో శేర్ చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘సాహసి శ్రీ శ్యాంజీ కృష్ణ వర్మ కు ఆయన జయంతి నాడు ఇదే శ్రద్ధాంజలి. ఈ భయరహితుడైనటువంటి భరత మాత బిడ్డడు భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని సంపాదించిపెట్టడానికి మరియు ప్రజల లో గర్వయుక్త భావన ను మేలుకొలపడానికి గాను తన జీవనాన్ని అంకితం చేసివేశారు. నేను ఆయన యొక్క గొప్పతనాన్ని గురించి తెలియజేసిన నా ఉపన్యాసాన్నొకదానిని శేర్ చేస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.

Explore More
76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట బురుజుల నుంచి జాతినుద్దేశించి ప్రధాన మంత్రి చేసిన ప్రసంగ పాఠం

ప్రముఖ ప్రసంగాలు

76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట బురుజుల నుంచి జాతినుద్దేశించి ప్రధాన మంత్రి చేసిన ప్రసంగ పాఠం
Railways achieves 1,000 million tons milestone in freight transportation for FY 2022-23

Media Coverage

Railways achieves 1,000 million tons milestone in freight transportation for FY 2022-23
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 8 డిసెంబర్ 2022
December 08, 2022
షేర్ చేయండి
 
Comments

Appreciation For PM Modi’s Relentless Efforts Towards Positive Transformation of the Nation

Citizens Congratulate Indian Railways as it Achieves a Milestone in Freight Transportation for FY 2022-23