ఈ రోజు న ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి కావడం తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు నమస్సు లు అర్పించారు.
‘‘భరత మాత అమర సుపుత్రుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ కు ఆయన జయంతి సందర్భం లో ఇవే వందన శతాలు. అజేయమైనటువంటి సాహసానికి, అద్భుతమైనటువంటి ఆయన శౌర్యానికి, అసాధరణమైనటువంటి ఆయన మేధస్సు కు సంబంధించిన గాథ లు యుగ యుగాల పాటు దేశ ప్రజల కు ప్రేరణ ను అందిస్తూనే ఉంటాయి. జయ్ శివాజీ’’ అని ఒక ట్వీట్ లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
मां भारती के अमर सपूत छत्रपति शिवाजी महाराज को उनकी जयंती पर शत-शत नमन। उनके अदम्य साहस, अद्भुत शौर्य और असाधारण बुद्धिमत्ता की गाथा देशवासियों को युगों-युगों तक प्रेरित करती रहेगी। जय शिवाजी! pic.twitter.com/3vhVgBYp5R
— Narendra Modi (@narendramodi) February 19, 2021


