నవరాత్రి సందర్భంగా దేశ ప్రజల అభ్యున్నతీ, సంక్షేమం కోసం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అమ్మ వారికి నిండుమనసుతో ప్రార్థన చేశారు.
ఎక్స్‌లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:
‘‘అమ్మవారి చరణాలకు నమస్కారాలూ, వందనాలూ. అందరి దు:ఖాలనూ అమ్మవారు దూరం చేసి, వారి జీవనంలో కొత్త ఉత్సాహాన్ని నింపాల్సిందిగా కోరుకుంటున్నా.
దేవీ మాత ఆశీర్వాదంతో అందరికీ శుభం కలుగుగాక.
https://www.youtube.com/watch?v=IfSJy3_Lkuo”
देवी मां के चरणों में नमन और वंदन! उनसे कामना है कि सभी के दुखों को दूर कर उनके जीवन में नए तेज का संचार करें।
— Narendra Modi (@narendramodi) September 29, 2025
देवी माता के आशीर्वाद से सबका कल्याण हो।https://t.co/zVcLK0BZVs


