షేర్ చేయండి
 
Comments
అస‌మ్ ను, ఈశాన్య ప్రాంతాన్ని వృద్ధి చేయడం, అభివృద్ధిపర్చడం, వాటికి సంధానాన్ని సమకూర్చడం ప్ర‌భుత్వ ప్రాధాన్యాలు గా ఉన్నాయి: ప్ర‌ధాన మంత్రి
రో-పాక్స్ స‌ర్వీసులు దూరాల‌ ను గ‌ణ‌నీయం గా త‌గ్గిస్తాయి: ప‌్ర‌ధాన మంత్రి

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అస‌మ్ లో ‘మ‌హాబాహు-బ్రహ్మ‌పుత్ర‌’ ను ప్రారంభించారు; రెండు వంతెన‌ లకు ఆయన శంకుస్థాప‌న కూడా చేశారు. ఈ సందర్బం లో రోడ్డు ర‌వాణా, రాజమార్గాల శాఖ కేంద్ర మంత్రి, చ‌ట్టం & న్యాయం, క‌మ్యూనికేశన్స్, ఎల‌క్ట్రానిక్స్ & స‌మాచార‌ సాంకేతిక విజ్ఞాన శాఖ కేంద్ర‌ మంత్రి, నౌకాశ్ర‌యాలు, శిప్పింగ్‌, జ‌ల‌ మార్గాల శాఖ స‌హాయ మంత్రి (స్వ‌తంత్ర బాధ్య‌త‌) ల‌తో పాటు అస‌మ్‌, మేఘాల‌య ల ముఖ్య‌మంత్రులు కూడా పాల్గొన్నారు.

‘మ‌హాబాహు-బ్రహ్మ‌పుత్ర‌’ ప్రారంభానికి గుర్తు గా, నెమాటీ-మ‌జులీ ద్వీపం, ఉత్త‌ర గువాహాటీ, ద‌క్షిణ గువాహాటీ, ఇంకా ధూబ్ రీ-హాట్‌ సింగిమారీ మ‌ధ్య రో-పాక్స్ వెసల్ కార్యకలాపాల ను ఆయన ప్రారంభించారు. జోగీఘోపా వ‌ద్ద ఇన్‌లాండ్ వాట‌ర్ ట్రాన్స్‌పోర్ట్ (ఐడ‌బ్ల్యుటి) ట‌ర్మిన‌ల్ కు, బ్ర‌హ్మ‌పుత్ర న‌ది మీద వివిధ ప‌ర్య‌ట‌క రేవు క‌ట్ట‌ (జెటీ)ల‌ కు ఆయ‌న శంకుస్థాప‌న చేశారు; వ్యాపార నిర్వ‌హ‌ణ‌ లో సౌల‌భ్యాని కి ఉద్దేశించినటువంటి డిజిట‌ల్ సాల్యూశన్స్ ను కూడా ప్రారంభించారు.

ఈ సంద‌ర్భం లో ప్ర‌ధాన మంత్రి మాట్లాడుతూ, వ్య‌వ‌సాయం తో ముడిప‌డిన అలీ-ఐ-లీగాంగ్ పండుగ ను పుర‌స్క‌రించుకొని మీసింగ్ స‌ముదాయం శుభాకాంక్ష‌లు తెలియజేశారు. ఈ పండుగ ను బుధ‌వారం నాడు జ‌రుపుకొన్నారు. ప‌విత్ర‌మైన ఈ న‌ది కొన్ని సంవత్సరాలుగా సంధానాని కి, సామూహిక సంబ‌రాల‌ కు మారు పేరు గా నిల‌చింద‌ని ఆయ‌న అన్నారు. ఇంత‌కుముందు బ్ర‌హ్మ‌పుత్ర న‌ది లో సంధానానికి సంబంధించిన ప‌నులు ఏవీ పెద్ద‌గా జ‌ర‌గ‌కపోవడం పట్ల ఆయ‌న విచారాన్ని వ్య‌క్తం చేశారు. ఈ కార‌ణం గా అస‌మ్ లోప‌ల‌, ఈశాన్య ప్రాంతం లోని ఇత‌ర చోట్ల సంధాన స‌దుపాయాన్ని స‌మ‌కూర్చ‌డం అంటే అది ఒక పెద్ద స‌వాలు గా మారింది అని ఆయన అన్నారు. ప్ర‌స్తుతం ఈ యావ‌త్తు ప్రాంతం లోను భౌగోళికం గా, సాంస్కృతికం గా దూరాల‌ ను త‌గ్గించ‌డానికి ప్రాజెక్టుల ప్ర‌గ‌తి ని చాలా వేగం గా ప‌ర్య‌వేక్షించ‌డం జ‌రుగుతోంద‌ని ఆయ‌న చెప్పారు. అస‌మ్ స‌హా యావ‌త్తు ఈశాన్య ప్రాంతం లో వ‌న‌రుల ప‌ర‌మైన‌, సంస్కృతి ప‌ర‌మైన ఏకీక‌ర‌ణ ను ఇటీవ‌ల కొన్నేళ్లుగా బ‌లోపేతం చేయ‌డ‌మైంద‌ని కూడా ఆయ‌న వివ‌రించారు.

డాక్ట‌ర్ భూపేన్ హ‌జారికా సేతు, బోగీబీల్ వంతెన‌, స‌ర‌య్ ఘాట్ వంతెన ల వంటి అనేక వార‌ధులు ప్ర‌స్తుతం అస‌మ్ లో జీవ‌నాన్ని స‌ర‌ళ‌త‌రం గా మార్చుతున్నాయి అని ప్ర‌ధాన మంత్రి అన్నారు. ఇది దేశ భ‌ద్ర‌త ను ప‌టిష్టం చేసి, మ‌న సైనికుల కు ఎంతో అనుకూల‌త ను అందిస్తోంద‌ని ఆయ‌న అన్నారు. అస‌మ్ ను, ఈశాన్య ప్రాంతాన్ని జోడించే ఉద్య‌మాన్ని ఈ రోజు న ముందుకు తీసుకు పోవ‌డం జ‌రిగింది అన్నారు. దీనిని సాధించడానికి కృషి చేసినందుకు గాను అస‌మ్ ముఖ్య‌మంత్రి ని, ఆయ‌న ప్ర‌భుత్వాన్ని ప్ర‌ధాన మంత్రి కొనియాడారు. అస‌మ్ లో తొలి హెలిపాడ్ ను మ‌జులీ అందుకొంది. కాలీబాడీ ని జోర్‌ హాట్ తో క‌లిపే 8 కిలో మీట‌ర్ల పొడ‌వైన వంతెన నిర్మాణానికి భూమి పూజ చేయడం తో చాలా కాలం గా ప‌రిష్కారం కాకుండా మిగిలిపోయిన డిమాండు ను తీర్చిన‌ట్లు అయింది. ‘‘ఈ వంతెన అనుకూల‌త కు, అవ‌కాశాల కు ఒక సేతువు కాబోతోంది’’ అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

అలాగే, ధూబ్‌ రీ నుంచి మేఘాల‌య‌ లో ఫూల్‌ బాడీ వర‌కు 19 కిలో మీట‌ర్ల పొడ‌వున ఏర్పాట‌య్యే వంత‌న బ‌రాక్ లోయ లో సంధానాన్ని మెరుగు ప‌రుస్తుంద‌ని, ఈ వంతెన మేఘాల‌య‌, మ‌ణిపుర్‌, మిజోర‌మ్‌, అస‌మ్ ల మ‌ధ్య దూరాన్ని త‌గ్గించ‌నుంద‌ని చెప్పారు. ప్ర‌స్తుతం మేఘాల‌య కు, అస‌మ్ కు మ‌ధ్య ర‌హ‌దారి మార్గం లో దూరం సుమారు 250 కిలో మీట‌ర్లు ఉంటే అది ఇక 19- 20 కి.మీ. కి త‌గ్గుతుంద‌ని ప్ర‌ధాన మంత్రి వివ‌రించారు.

‘మ‌హాబాహు-బ్ర‌హ్మ‌పుత్ర’ కార్య‌క్ర‌మాన్ని గురించి శ్రీ న‌రేంద్ర మోదీ వివరిస్తూ, ఇది నౌకాశ్ర‌య ప్ర‌ధాన అభివృద్ధి ద్వారా బ్ర‌హ్మ‌పుత్ర న‌ది లో జ‌ల మార్గ సంధానాన్ని బ‌లోపేతం చేస్తుంద‌న్నారు. ఈ రోజు న ప్రాంభించిన రో-పాక్స్ స‌ర్వీసులు మూడూ ఇంతటి స్థాయి లో రో-పాక్స్ స‌ర్వీసులు స‌మ‌కూరిన అస‌మ్ ను ఒక ముందు వ‌రుస‌ లోని రాష్ట్రం గా తీర్చిదిద్దుతాయన్నారు. దీనికి, నాలుగు ప‌ర్య‌ట‌క రేవు క‌ట్టలను కూడా కలుపుకొంటే, ఈశాన్య ప్రాంతం తో అస‌మ్ సంధానాన్ని ఇవి చెప్పుకోద‌గ్గ విధం గా మెరుగు ప‌ర‌చ‌గలుగుతాయి అని ఆయ‌న అన్నారు.

ఏళ్ళ త‌ర‌బ‌డి సంధానాన్ని నిర్ల‌క్ష్యం చేసిన నేప‌థ్యం లో రాష్ట్రం త‌న స‌మృద్ది కి దూరం గా ఉండిపోయింది, ఇది శోచనీయం అని ప్ర‌ధాన ‌మంత్రి అన్నారు. మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న స‌న్న‌గిలింది. జ‌ల మార్గాలు దాదాపు గా మ‌టుమాయ‌ం అయ్యాయి. ఇది అశాంతి కి దారితీసింది అని ప్ర‌ధాన త్రి అన్నారు. పూర్వ ప్ర‌ధాని కీర్తి శేషులు అట‌ల్ బిహారీ వాజ్‌పేయీ కాలం లో దిద్దుబాటు చ‌ర్య‌లు మొద‌ల‌య్యాయని శ్రీ మోదీ అన్నారు. ఇటీవల కొన్నేళ్ళ లోనూ, అస‌మ్ లో బ‌హుళ విధ సంధానాన్ని పున:స్థాపించేందుకు చ‌ర్య‌లు తీసుకోవ‌డం జ‌రిగింద‌ని, తూర్పు ఆసియా దేశాలతో మ‌న సాంస్కృతిక వ్యాపార సంబంధాల కు అస‌మ్ ను, ఈశాన్య ప్రాంతాన్ని ఒక కేంద్రం గా ఆవిష్క‌రించే ప్ర‌య‌త్నాలు మొదలయ్యాయ‌ని ఆయ‌న చెప్పారు.

అంత‌ర్ దేశీయ జ‌ల‌మార్గాల‌ కు సంబంధించిన ప‌నులు ఇక్క‌డ ఒక పెను ప్ర‌భావాన్ని క‌లుగుజేయ‌నున్నాయ‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. ఇటీవ‌లే జ‌ల సంధానాన్ని మెరుగు ప‌ర‌చుకోవ‌డం కోసం బాంగ్లాదేశ్ తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవ‌డమైంద‌ని ఆయ‌న అన్నారు. బ్ర‌హ్మ‌పుత్ర‌ ను బ‌రాక్ న‌ది తో క‌ల‌ప‌డం కోసం హూగ్లీ న‌ది వెంబ‌డి ఇండో-బాంగ్లాదేశ్ ప్రోటోకాల్ రూట్ ఏర్పాటు ప‌ని సాగుతోంది అని ఆయన అన్నారు. ఈశాన్య ప్రాంతాన్ని భార‌త‌దేశం లోని ఇత‌ర ప్రాంతాల తో జోడించ‌డం ద్వారా ఈ ప్రాంతం ఇరుకు గా ఉన్న సంధాన భాగం పై ఆధార‌ప‌డ‌టాన్ని త‌గ్గించేందుకు వీలు చిక్కుతుంద‌న్నారు. అస‌మ్ ను హ‌ల్దియా నౌకాశ్ర‌యం తోను, కోల్ కాతా తోను ఒక జల మార్గం ద్వారా క‌లిపేందుకు ఒక ప్ర‌త్యామ్నాయ మార్గాన్ని జోగీఘోపా ఐడ‌బ్ల్యుటి ట‌ర్మిన‌ల్ ప‌టిష్ట పరుస్తుంద‌ని కూడా ఆయన చెప్పారు. ఈ టర్మినల్ కు భూటాన్, బాంగ్లాదేశ్ నుంచి వ‌చ్చే స‌ర‌కు ఓడ‌ లతో పాటు జోగీఘోపా మల్టి మాడల్ లాజిస్టిక్స్ పార్కు లోని సరకు ఓడలు బ్ర‌హ్మ‌పుత్ర న‌ది తీరం లోని వివిధ ప్రాంతాల కు రాకపోకలు జరిపేందుకు త‌గిన స‌దుపాయాల కు నోచుకొంటాయని ఆయ‌న వివ‌రించారు.

సామాన్య మాన‌వుడి కి సౌక‌ర్య‌వంతం గా ఉండేట‌ట్లుగాను, ఈ ప్రాంతం అభివృద్ధి చెందేట‌ట్లుగాను కొత్త మార్గాల ను నిర్మించ‌డ‌మైంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. మ‌జులీ, నెమాటీ ల మ‌ధ్య రో-పాక్స్ స‌ర్వీసు ఆ త‌ర‌హా మార్గాల‌ లో ఒక‌ట‌ని, ఇది దూరాన్ని సుమారు 425 కిలో మీట‌ర్ల నుంచి 12 కిలో మీట‌ర్ల‌ కు త‌గ్గిస్తుంద‌ని ఆయ‌న చెప్పారు. ఈ దారి లో రెండు నౌక‌ల ను నడపడం జ‌రుగుతుంద‌ని, ఇవి దాదాపు 1600 మంది ప్ర‌యాణికుల‌ తో పాటు డ‌జ‌న్ ల కొద్దీ వాహ‌నాల ను ఒక దఫా లో ర‌వాణా చేయ‌గ‌లుగుతాయ‌న్నారు. గువాహాటీ లో ప్రారంభించిన ఇదే కోవ‌ కు చెందిన మ‌రొక స‌దుపాయం ఉత్త‌ర గువాహాటీ, ద‌క్షిణ గువాహాటీ ల మ‌ధ్య దూరాన్ని 40 కిలో మీట‌ర్ల నుంచి 3 కిలో మీట‌ర్ల కు త‌గ్గించి వేస్తుంద‌న్నారు.

ఈ రోజున ప్రారంభానికి నోచుకొంటున్న ఇ-పోర్ట‌ల్స్ వినియోగ‌దారులు ఖ‌చ్చిత‌మైన స‌మాచారాన్ని అందుకొనేందుకు తోడ్ప‌డుతాయ‌ని ప్ర‌ధాన‌ మంత్రి చెప్పారు. జాతీయ జ‌ల‌మార్గం తాలూకు కార్గో, క్రూజ్ ట్రాఫిక్ డేటా కు సంబంధించి వాస్త‌వ కాల సమాచారాన్ని క‌లపడం లో కార్‌-డి పోర్ట‌ల్‌ స‌హాయ‌కారి గా ఉంటుంద‌న్నారు. అది జ‌ల‌మార్గ మౌలిక స‌దుపాయాల కు సంబంధించిన స‌మాచారాన్ని కూడా అందిస్తుంద‌న్నారు. జిఐఎస్ ఆధారితం గా ప‌ని చేసే ఇండియా మ్యాప్ పోర్ట‌ల్ ఇక్కడకు వ్యాపారం కోసం త‌ర‌లి రావాల‌ని కోరుకొనే వారికి సాయపడుతుంద‌న్నారు.

జ‌ల మార్గం, రైలు మార్గం, రాజమార్గ (హైవే) సంధానం ల‌తో పాటే ఇంట‌ర్ నెట్ సంధానం స‌మానమైనటువంటి ప్రాముఖ్యాన్ని క‌లిగి ఉంటుంద‌ని, ఈ విషయం లో నిరంతరం గా ప‌ని జ‌రుగుతున్నద‌ని ప్ర‌ధాన మంత్రి వివ‌రించారు. వంద‌ల కొద్దీ కోట్ల రూపాయ‌ల ను పెట్టుబ‌డి గా పెట్టి, ఈశాన్య ప్రాంతం లోని గువాహాటీ లో మొట్ట‌మొద‌టి డేటా సెంట‌ర్ ను నిర్మించ‌డం జ‌రుగుతోందని ఆయ‌న ప్ర‌క‌టించారు. ఈ డేటా సెంట‌ర్ 8 రాష్ట్రాల‌ కు ఒక డేటా సెంట‌ర్ హ‌బ్ గా సేవ‌లను అందిస్తుంద‌ని, అంతేకాకుండా అస‌మ్ స‌హా ఈశాన్య ప్రాంతం లో ఇ-గ‌వ‌ర్నెన్స్ ద్వారా స‌మాచార సాంకేతిక సేవ ఆధారిత ప‌రిశ్ర‌మ ను, బిపిఒ ఇకో సిస్ట‌మ్ ను, స్టార్ట్‌-అప్స్ ను బ‌లోపేతం చేయ‌డం జ‌రుగుతుంద‌ని ఆయ‌న తెలిపారు.

ఈశాన్య ప్రాంతం తో స‌హా దేశం లో ‘స‌బ్‌కా సాథ్‌, స‌బ్‌కా వికాస్ మ‌రియు స‌బ్‌కా విశ్వాస్’.. ఈ దృష్టి కోణం తో ప్ర‌భుత్వం ప‌ని చేస్తోంది అని ప్ర‌ధాన మంత్రి అన్నారు. మ‌జులీ ప్రాంత సాంస్కృతిక వైభవం, సుసంప‌న్న‌త లను గురించి, అస‌మ్ సంస్కృతి ని గురించి, అక్కడి జీవ వైవిధ్యాన్ని గురించి కూడా ఆయ‌న త‌న ప్ర‌సంగం లో ప్ర‌స్తావించారు. సాంస్కృతిక విశ్వ‌విద్యాల‌యాన్ని ఏర్పాటు చేయ‌డం, మ‌జులీ కి జీవ వైవిధ్య వార‌స‌త్వ స్థ‌లం హోదా, తేజ్‌ పుర్‌- మ‌జులీ- శివ‌సాగ‌ర్ లో హెరిటేజ్ స‌ర్క్యూట్, న‌మామీ బ్ర‌హ్మ‌పుత్ర‌, న‌మామి బ‌రాక్ ల వంటి వేడుక‌లు త‌దిత‌ర చ‌ర్య‌ల‌ ను గురించి ప్ర‌ధాన మంత్రి ప్ర‌స్తావించారు. ఆ చ‌ర్య‌ లు అస‌మ్ గుర్తింపు ను ఇనుమ‌డింప చేస్తున్నాయ‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. ఈ రోజు న ప్రారంభం జరిగిన సంధాన సంబంధి ప్రాజెక్టు లు ప‌ర్య‌ట‌న రంగం లో కొత్త మార్గాల ను తెరుస్తాయి, క్రూజ్ టూరిజ‌మ్ ప‌రంగా ఒక ప్ర‌ధాన‌మైన గ‌మ్య‌స్థానంగా అసమ్ ఎదుగుతుందన్న ఆశాభావాన్ని ఆయ‌న వ్య‌క్తం చేశారు. ‘‘అస‌మ్ ను, ఈశాన్య ప్రాంతాన్ని ‘ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్’ కు ఒక దృఢ‌మైన స్తంభం గా నిల‌బెట్టేందుకు మనం క‌ల‌సిక‌ట్టుగా ప‌ని చేయాలి’’ అని చెప్తూ ప్ర‌ధాన మంత్రి త‌న ప్ర‌సంగాన్ని ముగించారు.

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

సేవా ఔర్ సమర్పన్ యొక్క 20 సంవత్సరాల నిర్వచించే 20 చిత్రాలు
Explore More
ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి  దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం

ప్రముఖ ప్రసంగాలు

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం
Forex reserves up by USD 1.492 billion to USD 641 billion

Media Coverage

Forex reserves up by USD 1.492 billion to USD 641 billion
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Swayampurna Goa is the result of new team spirit of Team Goa: PM Modi
October 23, 2021
షేర్ చేయండి
 
Comments
“Apart from Nature and pleasure, Goa also signifies a new model of development, reflection of collective efforts and solidarity for development from Panchayat to Administration”
“Goa has achieved 100% in all major schemes such as ODF, electricity, piped water, ration to poor”
“ Swayampurna Goa is the result of new team spirit of Team Goa”
“Infrastructure being developed in Goa will also help in increasing the income of farmers, livestock farmers and our fishermen”
“States with tourism focus got special attention in vaccination drive and Goa benefited a great deal by that”

आत्मनिर्भर भारताचे सपन, स्वयंपूर्ण गोवा येव-जणे-तल्येन, साकार करपी गोयकारांक येवकार। तुमच्या-सारख्या, धड-पड-करपी, लोकांक लागून, गोंय राज्याचो गरजो, गोयांतच भागपाक सुरू जाल्यात, ही खोशयेची गजाल आसा।

जब सरकार का साथ और जनता का परिश्रम मिलता है तो कैसे परिवर्तन आता है, कैसे आत्मविश्वास आता है, ये हम सभी ने स्वयंपूर्ण गोवा के लाभार्थियों से चर्चा के दरमियान अनुभव किया। गोवा को इस सार्थक परिवर्तन की राह दिखाने वाले लोकप्रिय और ऊर्जावान मुख्यमंत्री डॉक्टर प्रमोद सावंत जी, केंद्रीय मंत्रिमंडल में मेरे वरिष्ठ सहयोगी श्रीपद नाइक जी, गोवा के डिप्टी सीएम श्री मनोहर अझगांवकर जी, डिप्टी सीएम श्री चंद्रकांत केवलेकर जी, राज्य सरकार के अन्य मंत्री, सांसद, विधायक, लोकल बॉडीज के सभी प्रतिनिधि, जिला परिषद सदस्य, पंचायत सदस्य, अन्य जनप्रतिनिधिगण और मेरे प्यारे गोवा के भाइयों और बहनों !!

कहा जाता है, गोवा यानि आनंद, गोवा यानि प्रकृति, गोवा यानि टूरिज्म। लेकिन आज मैं ये भी कहूंगा- गोवा यानि विकास का नया मॉडल। गोवा यानि सामूहिक प्रयासों का प्रतिबिंब। गोवा यानि पंचायत से लेकर प्रशासन तक विकास के लिए एकजुटता।

साथियों,

बीते वर्षों में देश ने अभावों से निकलकर आवश्यकताओं-आकांक्षाओं की पूर्ति को अपना ध्येय बनाया है। जिन मूलभूत सुविधाओं से देश के नागरिक दशकों से वंचित थे, वो सुविधाएं देशवासियों को देने पर सर्वोच्च प्राथमिकता दी गई है। इस बार 15 अगस्त को मैंने लाल किले से भी कहा था, कि हमें अब इन योजनाओं को सेचुरेशन यानि शत-प्रतिशत लक्ष्य तक पहुंचाना है। इन लक्ष्यों की प्राप्ति में प्रमोद सावंत जी और उनकी टीम के नेतृत्व में गोवा अग्रणी भूमिका निभा रहा है। भारत ने खुले में शौच से मुक्ति का लक्ष्य रखा। गोवा ने शत-प्रतिशत ये लक्ष्य हासिल किया। देश ने हर घर को बिजली कनेक्शन का लक्ष्य रखा। गोवा ने इसे भी शत-प्रतिशत हासिल किया। हर घर जल अभियान में गोवा सबसे पहले शत-प्रतिशत! गरीबों को मुफ्त राशन देने के मामले में गोवा शत-प्रतिशत!

साथियों,

दो दिन पहले भारत ने 100 करोड़ वैक्सीन डोज़ देने के इस विराट पड़ाव को पार किया है। इसमें भी गोवा पहली डोज़ के मामले में शत-प्रतिशत हो चुका है। गोवा अब दूसरी डोज़ लगाने के लिए शत-प्रतिशत टारगेट को हासिल करने में पूरी ताकत लगा रहा है।

भाइयों और बहनों,

मुझे इस बात की खुशी है कि महिलाओं की सुविधा और सम्मान के लिए जो योजनाएं केंद्र सरकार ने बनाई हैं, उनको गोवा सफलता से जमीन पर उतार भी रहा है और उनको विस्तार भी दे रहा है। चाहे टॉयलेट्स हों, उज्जवला गैस कनेक्शन हों या फिर जनधन बैंक अकाउंट हों, गोवा ने महिलाओं को ये सुविधाएं देने में बेहतरीन काम किया है। इसी वजह से कोरोना लॉकडाउन के दौरान हज़ारों बहनों को मुफ्त गैस सिलेंडर मिले, उनके बैंक अकाउंट में पैसे जमा हो सके। घर-घर नल से जल पहुंचाकर भी गोवा सरकार ने बहनों को बहुत बड़ी सुविधा दी है। अब गोवा सरकार, गृह आधार और दीन दयाल सोशल सिक्योरिटी जैसी योजनाओं से गोवा की बहनों का जीवन और बेहतर बनाने का काम कर रही है।

भाइयों और बहनों,

जब समय मुश्किल होता है, चैलेंज सामने होता है, तब ही असली सामर्थ्य का पता चलता है। बीते डेढ़ दो वर्षों में गोवा के सामने सौ साल की सबसे बड़ी महामारी तो आई ही, गोवा ने भीषण साइक्लोन और बाढ़ की विभीषिका को भी झेला। मुझे एहसास है कि गोवा के टूरिज्म सेक्टर को इससे कितनी मुश्किलें आईं। लेकिन इन चुनौतियों के बीच गोवा की सरकार, केंद्र सरकार, डबल ताकत से गोवा के लोगों को राहत पहुंचाने में जुटी रहीं। हमने गोवा में विकास कार्यों को रुकने नहीं दिया। मैं प्रमोद जी और उनकी पूरी टीम को बधाई दूंगा कि उन्होंने स्वयंपूर्ण गोवा अभियान को गोवा के विकास का आधार बनाया है। अब इस मिशन को और तेज़ करने के लिए 'सरकार तुमच्यादारी' का बड़ा कदम भी उठाया गया है।

साथियों,

ये प्रो पीपल, प्रोएक्टिव गवर्नेंस की उसी भावना का विस्तार है, जिस पर बीते 7 वर्षों से देश आगे बढ़ रहा है। ऐसी गवर्नेंस जहां सरकार खुद नागरिक के पास जाती है और उसकी समस्याओं का समाधान करती है। गोवा ने तो गांव के स्तर पर, पंचायत के स्तर पर, जिला स्तर पर एक अच्छा मॉडल विकसित कर लिया है। मुझे पूरा विश्वास है कि जिस प्रकार केंद्र के अनेक अभियानों में अब तक गोवा शत-प्रतिशत सफल हुआ है, बाकी लक्ष्यों को भी सबके प्रयास से आप जल्द ही हासिल कर लेंगे ये मुझे पक्‍का विश्‍वास है।

साथियों,

मैं गोवा की बात करूं और फुटबॉल की बात ना करूं, ऐसा नहीं हो सकता। फुटबाल के लिए गोवा की दीवानगी कुछ अलग है, फुटबॉल का गोवा में क्रेज़ अलग है। फुटबॉल में चाहे डिफेंस हो या फॉरवर्ड, सभी गोल ऑरिएंटेड होते हैं। किसी को गोल बचाना है तो किसी को गोल करना है। अपने-अपने गोल को हासिल करने की ये भावना गोवा में कभी भी कम नहीं थी। लेकिन पहले जो सरकारें रहीं उनमें एक टीम स्पिरिट की, एक पॉजिटिव वातावरण बनाने की कमी थी। लंबे समय तक गोवा में राजनीतिक स्वार्थ, सुशासन पर भारी पड़ता रहा। गोवा में राजनीतिक अस्थिरता ने भी राज्य के विकास को हानि पहुंचाई। लेकिन बीते कुछ वर्षों में इस अस्थिरता को गोवा की समझदार जनता ने स्थिरता में बदला है। मेरे मित्र स्वर्गीय मनोहर पर्रिकर जी ने गोवा को तेज़ विकास के जिस विश्वास के साथ आगे बढ़ाया, उसको प्रमोद जी की टीम पूरी ईमानदारी से नई बुलंदियां दे रही है। आज गोवा नए आत्मविश्वास से आगे बढ़ रहा है। टीम गोवा की इस नई टीम स्पिरिट का ही परिणाम स्वयंपूर्ण गोवा का संकल्प है।

भाइयों और बहनों,

गोवा के पास एक बहुत समृद्ध ग्रामीण संपदा भी है और एक आकर्षक अर्बन लाइफ भी है। गोवा के पास खेत-खलिहान भी है और ब्लू इकॉनॉमी के विकास की संभावनाएं भी हैं। आत्मनिर्भर भारत के निर्माण के लिए जो कुछ ज़रूरी है, वो गोवा के पास है। इसलिए गोवा का संपूर्ण विकास डबल इंजन की सरकार की बहुत बड़ी प्राथमिकता है।

साथियों,

डबल इंजन सरकार गोवा के ग्रामीण, शहरी और कोस्टल इंफ्रास्ट्रक्चर पर विशेष ध्यान दे रही है। गोवा का दूसरा एयरपोर्ट हो, लॉजिस्टिक हब का निर्माण हो, भारत का दूसरा सबसे बड़ा केबल-ब्रिज हो, हज़ारों करोड़ रुपए से नेशनल हाईवे का निर्माण हो, ये सब कुछ गोवा की नेशनल और इंटरनेशनल कनेक्टिविटी को नए आयाम देने वाले हैं।

भाइयों और बहनों,

गोवा में विकसित होता इंफ्रास्ट्रक्चर किसानों, पशुपालकों, हमारे मछुआरे साथियों की इनकम को भी बढ़ाने में मददगार होगा। ग्रामीण इंफ्रास्ट्रक्चर इसके आधुनिकीकरण के लिए इस वर्ष गोवा को मिलने वाले फंड में पहले की तुलना में 5 गुना वृद्धि की गई है। गोवा के Rural Infrastructure के विकास के लिए केंद्र सरकार ने 500 करोड़ रुपए गोवा को आवंटित किए हैं। इससे कृषि और पशुपालन के क्षेत्र में गोवा में हो रहे काम को नई गति मिलेगी।

साथियों,

किसानों और मछुआरों को बैंक और बाज़ार से जोड़ने के लिए जो योजनाएं केंद्र सरकार ने बनाई हैं, उनको जन-जन तक पहुंचाने में गोवा सरकार जुटी है। गोवा में बहुत बड़ी संख्या छोटे किसानों की है, ये या तो फल-सब्जियों पर निर्भर हैं या फिर मछली के व्यवसाय से जुड़े हैं। इन छोटे किसानों को, पशुपालकों को, मछुआरों को आसान बैंक लोन एक बहुत बड़ी चुनौती थी। इसी परेशानी को देखते हुए किसान क्रेडिट कार्ड की योजना का विस्तार किया गया है। एक तो छोटे किसानों को मिशन मोड पर केसीसी दिया जा रहा है, दूसरा पशुपालकों और मछुआरों को पहली बार इससे जोड़ा गया है। गोवा में भी बहुत कम समय में सैकड़ों नए किसान क्रेडिट कार्ड जारी किए गए हैं और करोड़ो रुपए की मदद दी गई है। पीएम किसान सम्मान निधि से भी गोवा के किसानों को बहुत बड़ी मदद मिली है। ऐसे ही प्रयासों के कारण अनेक नए साथी भी खेती को अपना रहे हैं। सिर्फ एक वर्ष के भीतर ही गोवा में फल-सब्जियों के उत्पादन में लगभग 40 प्रतिशत की वृद्धि हुई है। दूध का उत्पादन भी 20 प्रतिशत से ज्यादा बढ़ा है। मुझे बताया गया है कि गोवा सरकार ने भी इस बार किसानों से रिकॉर्ड खरीदी भी की है।

साथियों,

स्वयंपूर्ण गोवा की एक बड़ी ताकत फूड प्रोसेसिंग इंडस्ट्री होने वाली है। विशेष रूप से फिश प्रोसेसिंग में गोवा भारत की ताकत बन सकता है। भारत लंबे समय से Raw fish को एक्सपोर्ट करता रहा है। भारत की फिश, पूर्वी एशियाई देशों से प्रोसेस होकर दुनिया के बाज़ारों तक पहुंचती हैं। इस स्थिति को बदलने के लिए Fisheries Sector को पहली बार बहुत बड़े स्तर पर मदद दी जा रही है। मछली के व्यापार-कारोबार के लिए अलग मंत्रालय से लेकर मछुआरों की नावों के आधुनिकीकरण तक, हर स्तर पर प्रोत्साहन दिया जा रहा है। प्रधानमंत्री मत्स्य संपदा योजना के तहत भी गोवा में हमारे मछुआरों को बहुत मदद मिल रही है।

साथियों,

गोवा का पर्यावरण और गोवा का पर्यटन, इन दोनों का विकास, भारत के विकास से सीधे जुड़ा है। गोवा, भारत के टूरिज्म सेक्टर का एक अहम केंद्र है। तेज़ गति से बढ़ रही भारत की अर्थव्यवस्था में टूर, ट्रैवल और हॉस्पिटैलिटी इंडस्ट्री का हिस्सा लगातार बढ़ रहा है। स्वाभाविक है कि इसमें गोवा की हिस्सेदारी भी काफी अधिक है। बीते कुछ सालों से टूरिज्म और हॉस्पिटैलिटी सेक्टर को गति देने के लिए हर प्रकार की मदद दी जा रही है। Visa on Arrival की सुविधा का विस्तार किया गया है। कनेक्टिविटी के अलावा दूसरे टूरिज्म इंफ्रास्ट्रक्चर के विकास के लिए बीते सालों में केंद्र सरकार ने करोड़ों रुपए की मदद गोवा को दी है।

साथियों,

भारत के वैक्सीनेशन अभियान में भी गोवा सहित देश के उन राज्यों को विशेष प्रोत्साहन दिया गया है, जो टूरिज्म के केंद्र हैं। इससे गोवा को भी बहुत लाभ हुआ है। गोवा ने दिन रात प्रयास करके, अपने यहां सभी पात्र लोगों को वैक्सीन की पहली डोज लगवाई। अब देश ने भी 100 करोड़ वैक्सीन डोज का आंकड़ा पार कर लिया है। इससे देश के लोगों में विश्वास बढ़ा है, टूरिस्टों में विश्वास बढ़ा है। अब जब आप दीवाली, क्रिसमस और New Year की तैयारी कर रहे हैं, तो त्योहारों और छुट्टियों के इस सीज़न में गोवा के टूरिज्म सेक्टर में नई ऊर्जा देखने को लेगी। गोवा में स्वदेशी और विदेशी, दोनों पर्यटकों की आवाजाही भी निश्चित तौर पर बढ़ने वाली है। ये गोवा की टूरिज्म इंडस्ट्री के लिए बहुत शुभ संकेत है।

भाइयों और बहनों,

जब गोवा, विकास की ऐसी हर संभावना का शत-प्रतिशत उपयोग करेगा, तभी गोवा स्वयंपूर्ण बनेगा। स्वयंपूर्ण गोवा, सामान्य जन की आकांक्षाओं और अपेक्षाओं को साकार करने का संकल्प है। स्वयंपूर्ण गोवा, माताओं, बहनों, बेटियों के स्वास्थ्य, सुविधा, सुरक्षा और सम्मान का भरोसा है। स्वयंपूर्ण गोवा में, युवाओं के लिए रोजगार और स्वरोज़गार के अवसर हैं। स्वयंपूर्ण गोवा में, गोवा के समृद्ध भविष्य की झलक है। ये सिर्फ 5 महीने या 5 साल का एक प्रोग्राम भर नहीं है, बल्कि ये आने वाले 25 सालों के विजन का पहला पड़ाव है। इस पड़ाव तक पहुंचने के लिए गोवा के एक-एक जन को जुटना है। इसके लिए गोवा को डबल इंजन के विकास की निंरतरता चाहिए। गोवा को अभी जैसी स्पष्ट नीति चाहिए, अभी जैसी स्थिर सरकार चाहिए, अभी जैसा ऊर्जावान नेतृत्व चाहिए। संपूर्ण गोवा के प्रचंड आशीर्वाद से हम स्वयंपूर्ण गोवा के संकल्प को सिद्ध करेंगे, इसी विश्वास के साथ आप सभी को बहुत-बहुत शुभकामनाएं!

बहुत-बहुत धन्यवाद !