జూన్ 17న కెనడా… కననాస్కిస్ లో జరిగిన జీ-7 సమావేశాల్లో భాగంగా యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డర్ లెయన్ తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఫలవంతమైన చర్చలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎక్స్ లో ప్రధాని పోస్ట్ చేశారు:
“@EU_Commission అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డర్ లెయన్ తో ఫలవంతమైన చర్చలు జరిగాయి” అని వెల్లడించారు.
Fruitful discussion with President of the @EU_Commission, Ursula von der Leyen. pic.twitter.com/AsJfti9kEk
— Narendra Modi (@narendramodi) June 17, 2025


