గుజరాతీ నూతన సంవత్సరం సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ క్రొత్త ఏడాది శుభాకాంక్షల ను తెలిపారు.

 

ప్రపంచం అంతటా క్రొత్త ఏడాది ని వేడుక గా జరుపుకొంటున్న వారందరి కి ఇవే ప్రధాన మంత్రి శుభాకాంక్షల ను తెలియజేస్తూ ‘‘ఈ సంవత్సరం ఒక విశిష్టమైనటువంటి ఏడాది గా ఉండింది; దీనికి కారణం మీరంతా కలసి వోకల్ ఫార్ లోకల్ ప్రచార ఉద్యమాన్ని గొప్ప గా విజయవంతం అయ్యేటట్టు చేయడమే.

 

స్థానికంగా తయారైన వస్తవుల ను కొనుగోలు చేయడం ద్వారా, నూతన సంవత్సరం తన సరిక్రొత్త కాంతి ని వ్యాపింప చేసింది.

 

అభివృద్ధి చెందిన భారతదేశాన్ని ఆవిష్కరించడం కోసం రాబోయే సంవత్సరాల లో సైతం ఇదే విధమైనటువంటి ఉత్సాహం తో స్థానిక ఉత్పాదనల కు మనం అండగా నిలబడతామని సంకల్పాన్ని చెప్పుకొందాం రండి’’ అని పేర్కొన్నారు.

 

శ్రీ నరేంద్ర మోదీ ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో –

 ‘‘ప్రపంచ వ్యాప్తం గా నూతన సంవత్సరాన్ని వేడుక గా జరుపుకొంటున్న నా కుటుంబ సభ్యులు అందరి కి క్రొత్త ఏడాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ఒక విశిష్టమైనటువంటి ఏడాది గా ఉండింది; దీనికి కారణం మీరు అందరు కలసి వోకల్ ఫార్ లోకల్ ప్రచార ఉద్యమాన్ని గొప్పగా విజయవంతం చేయడమే. స్థానికం గా తయారు అయినటువంటి ఉత్పాదనల ను కొనుగోలు చేయడం ద్వారా, నూతన సంవత్సరం ఒక కొత్త తళుకుల ను విస్తరింప చేసింది. అదే అభివృద్ధి చెందిన భారతదేశం. రాబోయే సంవత్సరాల లో ‘వికసిత్ భారత్’ ను ఆవిష్కరించడం కోసం ఇదే విధమైనటువంటి ఉత్సాహం తో మనం అందరమూ స్థానికం గా తయారు అయిన ఉత్పాదనల నే కొనుగోలు చేయాలన్న సంకల్పాన్ని చెప్పుకొందాం, రండి.’’ అని పేర్కొన్నారు.

 

Explore More
77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట ప్రాకారాల నుండి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం పాఠం

ప్రముఖ ప్రసంగాలు

77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట ప్రాకారాల నుండి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం పాఠం
How Renovated Kashi Corridor Is Proving  To Be A Boon For Varanasi's Economy

Media Coverage

How Renovated Kashi Corridor Is Proving To Be A Boon For Varanasi's Economy
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 26 ఫెబ్రవరి 2024
February 26, 2024

Appreciation for the Holistic Development of Critical Infrastructure Around the Country