గణేష్ చతుర్థి సందర్భంగా ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఈ విధంగా పేర్కొన్నారు:
“అందరికీ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు. విశ్వాసం, భక్తితో నిండిన ఈ శుభ సందర్భం అందరికీ శుభప్రదంగా ఉండాలని కోరుకుంటున్నాను. గజాననుడు భక్తులందరినీ ఆనందం, శాంతి, మంచి ఆరోగ్యంతో దీవించాలని నేను కోరుకుంటున్నాను. గణపతి బప్పా మోరియా!
आप सभी को गणेश चतुर्थी की ढेरों शुभकामनाएं। श्रद्धा और भक्ति से भरा यह पावन अवसर हर किसी के लिए शुभकारी हो। भगवान गजानन से प्रार्थना है कि वे अपने सभी भक्तों को सुख, शांति और उत्तम स्वास्थ्य का आशीर्वाद दें। गणपति बाप्पा मोरया!
— Narendra Modi (@narendramodi) August 27, 2025


