ప్రజల కు టీకామందు ను ఇప్పించే కార్యక్రమం లో 100 కోట్ల వ మైలురాయి ని అధిగమించిన సందర్భం లో డాక్టర్ల కు, నర్సుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కృతజ్ఞత ను వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘భారతదేశం చరిత్ర ను లిఖించింది.

మనం భారతదేశ విజ్ఞాన శాస్త్రం, తత్పరత మరియు భారతదేశం లోని 130 కోట్ల మంది ప్రజల సామూహిక ఉత్సాహం ల తాలూకు విజయాన్ని ఆస్వాదిస్తున్నాం.

టీకాల ను ఇప్పించే కార్యక్రమం లో 100 కోట్ల వ మైలురాయి ని అధిగమించిన సందర్భం లో భారతదేశాని కి అభినందన లు.

ఈ ఘనమైనటువంటి కార్యాన్ని సిద్ధింప చేసుకోవడం కోసం శ్రమించిన మన డాక్టర్ లు, నర్సుల తో పాటు ఈ పని లో పాలుపంచుకొన్న వారు అందరికీ ఇవే కృతజ్ఞతలు. #VaccineCentury’’ అని పేర్కొన్నారు.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Teachers: The artists of education

Media Coverage

Teachers: The artists of education
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 7 సెప్టెంబర్ 2026
September 07, 2026

Vasudhaiva Kutumbakam in Action: Tech Hub, Border Villages, Global Leadership by PM Modi