ఇది ఆయన కు నాలుగో కామన్ వెల్థ్ గేమ్స్ పతకం; అంటే ఇది ఆయననైపుణ్యాన్ని మరియు నిలకడతనాన్ని చాటి చెబుతోందన్నమాట: ప్రధాన మంత్రి

బర్మింగ్ హమ్ లో జరుగుతున్న కామన్ వెల్థ్ గేమ్స్ (సిడబ్ల్యుజి) 2022 లో కంచు పతకాన్ని గెలుచుకొన్నందుకు శ్రీ శ్రీకాంత్ కిదాంబి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియజేశారు. కామన్ వెల్థ్ గేమ్స్ లో శ్రీ శ్రీకాంత్ కిదాంబి నాలుగో పతకం సాధించడం పట్ల కూడా ప్రధాన మంత్రి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘భారతదేశం బాడ్ మింటన్ క్రీడారంగ ప్రముఖల లో ఒకరు అయినటువంటి @srikidambi కామన్ వెల్థ్ గేమ్స్ వ్యక్తిగత మ్యాచ్ లో కాంస్య పతకాన్ని గెలిచారు. ఈ పతకం కామన్ వెల్థ్ గేమ్స్ లో ఆయన గెలుచుకొన్నటువంటి నాలుగో పతకంగా ఉన్నది; ఈ పతకం ఆయన నైపుణ్యాన్ని, ఆయన యొక్క నిలకడతనాన్ని చాటుతోంది. ఆయన కు ఇవే అభినందన లు. వర్థమాన క్రీడాకారుల కు/ క్రీడాకారిణుల కు ఆయన ఇదే విధం గా ప్రేరణ ను అందిస్తూను, భారతదేశాన్ని మరింత గా గర్వపడేటట్లూను చేస్తూ ఉందురు గాక. #Cheer4India’’ అని పేర్కొన్నారు.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
‘Modi Govt’s 12 years are transformational for industry’

Media Coverage

‘Modi Govt’s 12 years are transformational for industry’
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 12 జూన్ 2026
June 12, 2026

Breaking Barriers, Building Bharat: PM Modi’s Historic Push for Gender Equality and Inclusive Growth