షేర్ చేయండి
 
Comments

లోక్ సభ స్పీకర్ శ్రీ ఓం బిర్ లా ను ఆయన పదవీకాలం లో రెండేళ్ళు పూర్తి చేసుకొన్న సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు అభినందనల ను తెలియజేశారు.

వరుస ట్వీట్ లలో ప్రధాన మంత్రి ఇలా పేర్కొన్నారు:

"గడచిన రెండు సంవత్సరాల లో, శ్రీ @ombirlakota గారు తీసుకొన్న చర్యల ద్వారా మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని సమృద్ధం చేశారు, అంతే కాదు ఉత్పాదకత కూడా వృద్ధి చెందేటట్లు చూశారు.  ఈ కారణం గా అనేక చరిత్రాత్మకమైనటువంటి మరియు ప్రజోపయోగకరమైనటువంటి చట్టాలు ఆమోదాని కి నోచుకొన్నాయి.  ఆయన కు ఇవే అభినందనలు.

శ్రీ @ombirlakota గారు పార్లమెంట్ సభ్యులు గా ప్రథమం గా ఎన్నికై వచ్చినటువంటి వారికి, యువ ఎంపీల కు, పార్లమెంట్ లో మహిళా సభ్యుల కు సభ లో మాట్లాడే  అవకాశం ఇవ్వడం పైన ప్రత్యేక శ్రద్ధ ను తీసుకోవడం అనేది గమనించదగ్గది.  ఆయన మన ప్రజాస్వామ్యం లో ముఖ్య పాత్ర పోషిస్తున్నటువంటి వివిధ సంఘాల ను కూడా  బలపరిచారు.’’

'మన్ కీ బాత్' కోసం మీ ఆలోచనలు మరియు సలహాలను ఇప్పుడే పంచుకోండి!
Modi Govt's #7YearsOfSeva
Explore More
ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి  దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం

ప్రముఖ ప్రసంగాలు

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం
A reformer who cares about social issues: BJP president Jagat Prakash Nadda writes on the occasion of Prime Minister Narendra Modi’s birthday

Media Coverage

A reformer who cares about social issues: BJP president Jagat Prakash Nadda writes on the occasion of Prime Minister Narendra Modi’s birthday
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM greets people on Bhagwan Vishwakarma Jayanti
September 17, 2021
షేర్ చేయండి
 
Comments

The Prime Minister, Shri Narendra Modi has greeted the people on the occasion of Bhagwan Vishwakarma Jayanti.

In a tweet, the Prime Minister said;

"भगवान विश्वकर्मा जयंती के पावन अवसर पर आप सभी को हार्दिक शुभकामनाएं। देशवासियों पर देवशिल्पी की कृपा सदैव बनी रहे और हमारा देश प्रगति और समृद्धि की नित नई ऊंचाइयों को प्राप्त करता रहे। https://t.co/fq5KnPeKdV"