ఆసియా పారా గేమ్స్ పురుషుల 1500ఎం- T46 ఈవెంట్ లో కాంస్య పతకం గెలుచుకున్న రాకేశ్ భైరాకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.
ఈ మేరకు ప్రధానమంత్రి ఎక్స్ లో ఒక పోస్ట్ చేశారు.
ఆసియా పారా గేమ్స్ పురుషుల 1500ఎం- T46 ఈవెంట్ లో కాంస్య పతకం గెలుచుకున్న రాకేశ్ భైరాకు అభినందనలు.
అతని అంకిత భావం, కఠిన శ్రమ ఫలితమే ఈ అద్భుత ప్రదర్శన’’ అని పేర్కొన్నారు.
Congratulations to Rakesh Bhaira for the stellar Bronze Medal win in the Men's 1500m-T46 event!
— Narendra Modi (@narendramodi) October 24, 2023
This excellent performance is a result of his dedication and hard work. pic.twitter.com/wm8moj4Pfr


