ఆసియా పారా క్రీడోత్సవాల్లో పురుషుల డిస్కస్ త్రో ఈవెంట్- F54/55/56లో కాంస్య పతకం సాధించిన ముత్తురాజాను ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అభినందించారు.
ఈ మేరకు ప్రధానమంత్రి ఎక్స్ లో ఒక పోస్ట్ చేశారు.
‘‘ముత్తురాజా కాంస్య పతకం సాధించినందుకు ప్రశంసలు.
మెన్స్ డిస్కస్ త్రో- ఈవెంట్- F54/55/56లో అద్భుతమైన విజయం సాధించిందుకు అభినందనలు. ఈ అసాధారణ ప్రదర్శన అతని అంకిత భావం, స్ఫూర్తికి ఒక పరీక్ష. భారతదేశం నిన్ను చూసి గర్వపడుతోంది’’ అని పేర్కొన్నారు.
A resounding applause for remarkable Muthuraja for the Bronze Medal victory.
— Narendra Modi (@narendramodi) October 24, 2023
Congratulations on this great achievement in Men's Discus Throw-F54/55/56. This exceptional performance is a testament to his dedication and spirit. India is proud of you! pic.twitter.com/vvPTXhh5G3


