ఆసియా  క్రీడోత్సవాల్లో భారత మహిళల 4x400 రిలే టీమ్ రజత పతకం  సాధించడం గర్వకారణం అని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఈ అద్భుత ప్రదర్శనకు విద్య రామ్  రాజ్, ఐశ్వర్య కైలాస్ మిశ్రా, ప్రాచి, సుభా వేంకటేశన్  లకు శ్రీ మోదీ అభినందనలు తెలియచేశారు.

ఈ మేరకు ప్రధానమంత్రి ఎక్స్  లో ఒక పోస్ట్  చేస్తూ

‘‘ఆసియా  క్రీడోత్సవాల్లో భారత మహిళల 4x400 రిలే టీమ్ రజత పతకం గెలిచినందుకు గర్వపడుతున్నాను.

అద్భుత ప్రదర్శన చూపిన  విద్య రామ్ రాజ్, ఐశ్వర్య కైలాస్ మిశ్రా, ప్రాచి, శుభా వేంకటేశ్  లకు అభినందనలు. వారి దృఢ సంకల్పం, అంకిత భావం, టీమ్ వర్క్  జాతి యావత్తుకు ఎంతో ఆనందం కలిగించింది’’ అని పేర్కొన్నారు.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Built for tomorrow's wars: How India's new turbojet engine changes the missile and drone equation

Media Coverage

Built for tomorrow's wars: How India's new turbojet engine changes the missile and drone equation
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Governor of Jharkhand meets Prime Minister
August 03, 2026