రాజస్థాన్‌లోని భివాడీలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంతాపం తెలిపారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పీఎంఓ ఇండియా ఒక సందేశాన్ని పొందుపరుస్తూ
-
‘‘రాజస్థాన్‌లోని భివాడీలో జరిగిన అగ్నిప్రమాదం విషాదకరం.. తీవ్ర దు:ఖ దాయకం. ఆత్మీయులను కోల్పోయిన వారికి నేను నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఈ దుర్ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ’’ అని పేర్కొంది.
The fire mishap in Bhiwadi, Rajasthan, is tragic and deeply saddening. My condolences to those who have lost their loved ones. I pray for the speedy recovery of those injured: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 16, 2026


