పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి నష్టపరిహారాన్ని ప్రకటించిన పీఎం

మహారాష్ట్రలోని పుణేలో జెజూరి-మోర్గావ్ రహదారిపై జరిగిన ప్రమాదంలో మృతులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంతాపం తెలిపారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 నష్టపరిహారాన్ని ప్రకటించారు.

ఎక్స్‌లో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొన్నది:

‘‘మహారాష్ట్ర, పుణేలోని జెజూరి-మోర్గావ్ రహదారిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణనష్టం దిగ్భ్రాంతి కలిగించింది. మృతుల కుటుంబ సభ్యులకు నా సానుభూతిని తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’’.

‘‘మరణించిన వారి కుటుంబ సభ్యులకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ.2లక్షల పరిహారం అందుతుంది. గాయపడిన వారికి రూ.50,000 ఆర్థిక సాయం అందజేస్తాం: PM @narendramodi’’

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
EU Firms Generate 186 Billion Euros In India, Support 6 Million Jobs: Report

Media Coverage

EU Firms Generate 186 Billion Euros In India, Support 6 Million Jobs: Report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 8 మే 2026
May 08, 2026

Nari Shakti to National Security: One Vision, a Thousand Victories Under PM Modi