రాజస్థాన్‌లోని జైపూర్‌లోని ఓ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం సంభవించి ప్రాణనష్టానికి దారితీసినట్లు తెలిసి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంతాపాన్ని వ్యక్తం చేశారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పీఎంఓ ఇండియా ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:
‘‘రాజస్థాన్‌లోని జైపూర్‌లోని ఓ ఆసుపత్రిలో జరిగిన అగ్నిప్రమాదం ప్రాణనష్టానికి దారితీయడం తీవ్ర బాధాకరం. ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు సంతాపాన్ని తెలియజేస్తున్నాను. దుర్ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’’
The loss of lives due to a fire tragedy at a hospital in Jaipur, Rajasthan, is deeply saddening. Condolences to those who have lost their loved ones. May the injured recover soon: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 6, 2025


