సుదీర్ఘ అనుభవం కలిగిన చలనచిత్ర దర్శకుడు శ్రీ కె. విశ్వనాథ్ కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో-

‘‘శ్రీ కె. విశ్వనాథ్ గారి కన్నుమూత వార్త తెలిసి దుఃఖించాను. ఆయన చలనచిత్ర జగతి లో ప్రముఖుల లో ఒకరు; సృజనశీలి గాను, బహుముఖ ప్రజ్ఞ కలిగిన దర్శకుని గాను ఆయన ప్రసిద్ధి ని పొందారు. ఆయన చలనచిత్రాలు వివిధ జానర్ లను స్పర్శించడం తో పాటు ప్రేక్షక లోకాన్ని దశాబ్దుల తరబడి సమ్మోహితుల ను చేస్తూ వచ్చాయి. ఆయన కుటుంబాని కి మరియు ఆయన ను అభిమానించే వారి కి ఇదే సంతాపం. ఓమ్ శాంతి.’’ అని పేర్కొన్నారు.

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Indian economy will probably be 90 to 100% larger than China by end of century: John Chambers

Media Coverage

Indian economy will probably be 90 to 100% larger than China by end of century: John Chambers
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 19 సెప్టెంబర్ 2024
September 19, 2024

India Appreciates the Many Transformative Milestones Under PM Modi’s Visionary Leadership