ఝార్ ఖండ్ లోని లాతెహార్ జిల్లా లోమునక కారణం గా ప్రాణనష్టం సంభవించినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ దు:ఖాన్ని వ్యక్తం చేశారు.
‘‘ఝార్ ఖండ్ లోని లాతెహార్ జిల్లా లోమునక కారణం గా ప్రాణనష్టం సంభవించిందని తెలిసి దిగ్భ్రాంతి కి లోనయ్యాను. ఈ దు:ఖ ఘడియ లో ఆప్తులను ఎడబాసి శోకిస్తున్న కుటుంబాల కు ఇదే సంతాపం: ప్రధాన మంత్రి @narendramodi’’ అని ఒక ట్వీట్ లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
Shocked by the loss of young lives due to drowning in Latehar district, Jharkhand. In this hour of sadness, condolences to the bereaved families: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 18, 2021


