హాంగ్‌జౌలో జరిగిన ఆసియా క్రీడలు 2022లో మహిళల డిస్కస్ త్రో ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న సీమా పునియాను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. ప్రధాన మంత్రి X లో పోస్ట్ చేస్తూ...
“సీమా పునియా ఒక అద్భుతమైన కాంస్య పతకం గెలుచుకున్నారు. డిస్కస్ త్రో ఈవెంట్‌లో ఆమె అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. ఆమె అంకితభావం, కృషి దేశం మరోసారి గర్వపడేలా చేసింది." అని ప్రధాని అన్నారు.
A remarkable Bronze Medal for Seema Punia. A great performance by her in the Discus Throw event. Her dedication and hard work have made the nation proud once again. pic.twitter.com/Y6UwXV56pJ
— Narendra Modi (@narendramodi) October 1, 2023


