శౌర్య పురస్కారాల ప్రదానం సందర్భంగా న్యూ ఢిల్లీ లోని రాష్ట్రపతి భవన్ లో ఈ రోజు జరిగిన డిఫెన్స్ ఇన్వెస్టిచ్యూర్ కార్యక్రమం-2025 (మొదటి దశ) కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ హాజరయ్యారు.
X లో ఆయన ఇలా పోస్ట్ చేశారు: :
శౌర్య పురస్కారాల ప్రదానం జరిగిన "డిఫెన్స్ ఇన్వెస్టిచ్యూర్ కార్యక్రమం-2025 (మొదటి దశ) కు“ హాజరయ్యాను. దేశ రక్షణలో మన సాయుధ దళాల శౌర్యానికి, నిబద్ధతకు భారతదేశం ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటుంది"
Attended the Defence Investiture Ceremony-2025 (Phase-1), where Gallantry Awards were presented. India will always be grateful to our armed forces for their valour and commitment to safeguarding our nation. pic.twitter.com/cwT056n2e6
— Narendra Modi (@narendramodi) May 22, 2025