ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ జ‌ర్మ‌నీ చాన్స‌ల‌ర్ ఒలాఫ్ స్కోల్జ్ తో క‌లిసి బిజినెస్  రౌండ్ టేబుల్ కు స‌హాధ్య‌క్ష‌త వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి మాట్లాడుతూ త‌మ ప్ర‌భుత్వం చేప‌ట్టిన స్థూల సంస్క‌ర‌ణ‌లు, దేశంలో పెరుగుతున్న స్టార్ట‌ప్ లు, యునికార్న్  ల  గురించి వివ‌రించారు.  భార‌త‌దేశంలో పెట్టుబ‌డులు పెట్టాల‌ని ఆయ‌న వ్యాపార‌వేత్త‌ల‌ను ఆహ్వానించారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఉభ‌య దేశాల‌ ప్ర‌భుత్వాల‌ ఉన్న‌త స్థాయి ప్ర‌తినిధులు, కార్పొరేట్ కంపెనీల సిఇఓలు పాల్గొన్నారు. వాతావ‌ర‌ణ స‌హ‌కారం, స‌ర‌ఫ‌రా వ్య‌వ‌స్థ‌లు;  ప‌రిశోధ‌న, అభివృద్ధి స‌హా భిన్న అంశాల‌పై వారు చ‌ర్చించారు.

ఈ బిజినెస్  రౌండ‌ప్ లో ఈ దిగువ పేర్కొన్న వ్యాపార‌వేత్త‌లు పాల్గొన్నారు.

భార‌త ప్ర‌తినిధివ‌ర్గం స‌భ్యులు...

- సంజీవ్ బ‌జాజ్ (భార‌త ప్ర‌తినిధి వ‌ర్గం నాయ‌కుడు), ఎన్నికైన ప్రెసిడెంట్‌, సిఐఐ;  చైర్మ‌న్ & మేనేజింగ్ డైరెక్ట‌ర్‌, బ‌జాజ్ ఫిన్ స‌ర్వ్

- బాబా ఎన్‌ క‌ల్యాణి;   చైర్మ‌న్‌, మేనేజింగ్ డైరెక్ట‌ర్‌;  భార‌త్ ఫోర్జ్

- సికె బిర్లా, మేనేజింగ్ డైరెక్ట‌ర్, సిఇఓ;  సికె బిర్లా గ్రూప్‌

- పునీత్ ఛ‌త్వాల్‌;  మేనేజింగ్ డైరెక్ట‌ర్, సిఇఓ;  ఇండియ‌న్ హోట‌ల్స్ కంపెనీ

- స‌లీల్ సింఘాల్‌, ఛైర్మ‌న్ ఎమిరిట‌స్‌, పిఐ ఇండ‌స్ర్టీస్‌

- సుమంత్ సిన్హా;  మేనేజింగ్ డైరెక్ట‌ర్, సిఇఓ;  రెన్యూ ప‌వ‌ర్‌;  ప్రెసిడెంట్‌, అసోచాం

- దినేష్ ఖారా, చైర్మ‌న్‌, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

- సిపి గుర్నాని, మేనేజింగ్ డైరెక్ట‌ర్, సిఇఓ;  టెక్ మ‌హీంద్రా లిమిటెడ్‌

- దీప‌క్ బాగ్లా;  చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్‌, మేనేజింగ్ డైరెక్ట‌ర్;  ఇన్వెస్ట్ ఇండియా

జ‌ర్మ‌నీ  ప్ర‌తినిధివ‌ర్గం స‌భ్యులు

- రోనాల్డ్ బుచ్‌, జ‌ర్మ‌న్ ప్ర‌తినిధివ‌ర్గం నాయ‌కుడు;  ప్రెసిడెంట్‌, సిఇఓ, సీమెన్స్;   చైర్మ‌న్‌,  జ‌ర్మ‌న్ వ్యాపార సామ్రాజ్యం ఆసియా ప‌సిఫిక్ క‌మిటీ

- మార్టిన్ బ్రూడ‌ర్ ముల్ల‌ర్‌,  బోర్డ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్  డైరెక్ట‌ర్స్ చైర్మ‌న్‌;  బిఏఎస్ఎఫ్‌

- హెర్బ‌ర్ట్ డీస్‌, బోర్డ్ ఆఫ్ మేనేజ్ మెంట్ చైర్మ‌న్‌, ఫోక్స్ వేగ‌న్‌

- స్టెఫాన్ హ‌ర్తుంగ్‌, బోర్డ్ ఆఫ్ మేనేజ్ మెంట్ చైర్మ‌న్‌, బాష్‌

- మ‌రికా లులే, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్‌, మేనేజింగ్ డైరెక్ట‌ర్‌;  జిఎఫ్ టి  టెక్నాల‌జీస్‌

- క్లాస్ రోసెన్ ఫెల్డ్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్‌, షేఫ్ల‌ర్‌

- క్రిస్టియ‌న్ సెవింగ్‌, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్‌, డాయిష్  బ్యాంక్‌

- రాల్ఫ్  వింట‌ర్ గెర్స్ట్,  మేనేజింగ్  బోర్డు చైర్మ‌న్, గీసికి + డివ్రియెంట్‌

- జ‌ర్గెన్ జెష్క్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్‌, ఎన‌ర్కాన్

 

Explore More
77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట ప్రాకారాల నుండి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం పాఠం

ప్రముఖ ప్రసంగాలు

77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట ప్రాకారాల నుండి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం పాఠం
UPI Adding Up To 60 Lakh New Users Every Month, Global Adoption Surges

Media Coverage

UPI Adding Up To 60 Lakh New Users Every Month, Global Adoption Surges
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister greets people on Guru Purnima
July 21, 2024

The Prime Minister, Shri Narendra Modi has extended greetings to people on the auspicious occasion of Guru Purnima.

In a X post, the Prime Minister said;

“पावन पर्व गुरु पूर्णिमा की सभी देशवासियों को अनेकानेक शुभकामनाएं।”