PM Modi wishes people of China on their National Day on Chinese social network Weibo
India & China reflect, in many ways, similar aspirations, challenges and opportunities, and can be inspired by each other’s successes: PM Modi
Progress and prosperity of China & India, our close cooperation, have the potential to shape a peaceful and stable future for Asia: PM Modi

జాతీయ దినోత్సవం సందర్భంగా, ఛైనా ప్రజలందరికీ శుభాకాంక్షలు ” అని ప్రధాన మంత్రి శ్రీ నరే౦ద్ర మోదీ తన సందేశంలో పేర్కొన్నారు.

ఇరు దేశాల మధ్య ఉన్న స్నేహ బాంధవ్యం ఈనాటిది కాదని, ఆధ్యాత్మికత, నేర్చుకోవడం, కళ, వాణిజ్యం, ఇరు దేశాల ప్రజలు ఒకరి నొకరు గౌరవించుకునే తీరు అభినందనీయమని ప్రధానమ౦త్రి శ్రీ నరే౦ద్ర మోదీ తన సందేశంలో పేర్కొన్నారు. చైనా, భారత్‌లు ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలని, ప్రపంచ మార్పులో ఈ రెండు దేశాలు నిర్మాణాత్మక పాత్ర పోషించాలని, ఒకరి విజయాలు మరొకరికి స్పూర్తిగా నిలవాలని ఆశాభావ౦ వ్యక్త౦ చేశారు. ప్రపంచమంతా ఆసియా ఖండం వైపు చూస్తున్నదని, ఆసియా సుస్థిరత, శాంతికి భారత్-చైనా మధ్య సంబంధాలు మరింత దోహదపడతాయని ప్రధాని అన్నారు. అధ్యక్షుడు జీ, ప్రధానమ౦త్రి( ప్రీమియర్) లీ తో ఇదే విధమైన అనుబ౦ధ౦ భవిష్యత్తులో కొనసాగాలనుకు౦టున్నట్లు ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇటీవలి కాలంలో మేము మా స్నేహ బ౦ధాలను విశ్వ‌ వర్ణపటంలో బలపర్చుకొన్నా౦ , ప్రజలలో పరస్పర విశ్వాసం , భరోసా కల్పి౦చి, ఇరు ప్రజల మధ్య‌ సంబంధాలు మరి౦త‌ బలపరిచే దిశగా కృషి చేస్తున్నట్లు, ఆ దిశగా మా ప్రయత్నాలు కొనసాగుతాయని ప్రధానమ౦త్రి అన్నారు.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
In Photos: PM Narendra Modi Prays At Kashi Vishwanath, Holds Trishul-Damru

Media Coverage

In Photos: PM Narendra Modi Prays At Kashi Vishwanath, Holds Trishul-Damru
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
ఉత్సుకత, సకారాత్మక శక్తి... ఇవి విజయాన్ని అందిస్తాయని చెప్పే సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న ప్రధానమంత్రి
April 30, 2026

ఉత్సుకత, సకారాత్మక శక్తి... ఇవి మనుషులకు ఎప్పటికీ చురుకుగా ఉండే స్ఫూర్తిని ఇస్తాయని చెబుతున్న సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు.
పొంగిపొరలే ఈ ఉత్సుకతే ఏ పనిని అయినా సరే, పూర్తి చేయడంలో మనిషికి విజయాన్ని అందిస్తుందని ప్రధానమంత్రి అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో  ఒక సందేశాన్ని ప్రధానమంత్రి శ్రీ మోదీ పొందుపరుస్తూ -
‘‘కర్మశీలురు, శక్తిమంతులైన దేశ ప్రజలే  అన్నింటి కన్న పెద్ద శక్తి  ఏ దేశానికైనా. వారి కృషితోనే అభివృద్ధికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. వారి ప్రయత్నాలతో దేశం సమృద్ధిని, స్వయంసమృద్ధిని, ప్రగతి శిఖరాన్ని అందుకొంటుంది.
అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తకః
కరోతి సఫలం జన్తోః కర్మ యచ్చ కరోతి సః’’ అని పేర్కొన్నారు.
ఉత్సాహం, సకారాత్మక శక్తి మనుషులను వారి పనులలో నిరంతరం చురుకుగా ఉండేటట్లు ప్రేరణను అందిస్తాయి. పొంగి పొర్లుతూ ఉండే ఈ ఉత్సాహమే... మనిషి పూర్తి చేయాలనుకునే  ఏ పనిలోనైనా సాఫల్యాన్ని అందిస్తుందని  ఈ సుభాషితం బోధిస్తోంది.